వెల్దుర్తి మండలంలో తొలి కరోనా కేసు
కరోనా వైరస్ హైదరాబాద్ నుండి జిల్లాలకు ఇప్పటికే పాకింది. ఇక జిల్లాల నుండి గ్రామాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. మెదక్ జల్లాలో అక్కడక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. తాజగా మెదక్ జిల్లా వెల్ధుర్తి మండలం దామరంచ గ్రామంలో వెలుగు చూసింది. 42 … Read More











