పెరుగు రామకృష్ణకు అంతర్జాతీయ ఆవార్డ్‌

అంతర్జాతీయ ఒలింపిక్స్ డే సం దర్భంగా అసో సియేషన్ ఆఫ్ బాల్కన్ ఆర్టిస్ట్, ఒలింపిక్స్ నిర్వాహకులు వివిధ బటు దేశాలు సాహిత్యం ద్వారా కం తర్జాతీయ సహకార భావన పెంపొందించగలిగిన కవులను ఎంపిక చేసి వర్చువల్ ఆర్ట్ ఒలింపియాడ్ అవార్డును అందజేశారని నెల్లూరుకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ కవి డాక్టర్ పెరుగు రామకృష్ణ తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ కవిగా విశేష కృషిచేస్తూ ఎన్నో రకాల గుర్తింపును డాక్టర్ పెరుగు రామకృష్ణ తెచ్చిన సుప్రసిద్ధ కవి, అనువాదకులు డాక్టర్ పెరుగు రామకృష్ణ ఈ అరుదైన అవార్డు అందుకోవడం పట్ల నెల్లూరీయులం దరూ గర్వపడుతున్నారు. ప్రముఖ పాకిస్తాన్ S విమ హ్మద్ షా నాజర్, చండీగఢ్ కవి డాక్టర్ జర్నయిల్ సింగ్ ఆనంకు పెరుగుతో పాటు ఈ అవార్డు అందించారు. సంస్థ అధ్యక్షులు ప్రొఫెసర్ డిజానా ఉహెరుక్ స్టీవెవోవిక్ ఇప్పటికి వివిధ ప్రక్రియలలో సుమారు 25 పుస్తకాలు ప్రచురించిన పెరుగు రామకృష్ణ మరో ప్రపంచ స్థాయి గుర్తింపు లభించినందుకు జాతీయ, దేశ, విదేశీ కవులు, ప్రముఖులు అభినందించారు.