కొత్తగా లక్షన్నర కోట్లు అప్పుచేయనున్న సర్కార్
ఇప్పటికే రూ. 2.90 లక్షల కోట్లు అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరింత భారీ ఎత్తున అప్పులు తెచ్చేందుకు గేట్లు తెరిచింది. కార్పొరేషన్ల పేరుతో ఈ ఏడాది మరో రూ. 1.50 లక్షల కోట్లు అప్పు చేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. … Read More











