పోర్టబల్‌ మాలిక్యులర్‌ హైడ్రోజన్‌ ఇన్హేలర్‌ – ఉదజ్‌ విడుదల

భారతదేశంలో మొట్టమొదటి పోర్టబల్‌ మాలిక్యులర్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రం ఉదజ్‌ను నేడు సుప్రసిద్ధ భారతీయ చిత్ర నటి, సోషల్‌ వర్కర్‌ భాగ్యశ్రీ ఆవిష్కరించారు. భావితరపు వ్యక్తిగత వెల్‌నెస్‌ ఉపకరణంను అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల వ్యక్తిగత వినియోగం కోసం … Read More

అన్ అకాడ‌మీలో ఐదు ల‌క్ష‌ల మంది బాలిక‌ల‌కు శిక్షోద‌య

భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్‌అకాడమీ నేడు దేశవ్యాప్తంగా తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘శిక్షోదయ’ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను వేడుక చేస్తూ, భారతదేశపు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆత్మనిర్భర్‌ సాధించాలనే జాతీయ లక్ష్య సాధన దిశగా … Read More

మ‌న ఆరోగ్యాన్ని మ‌న‌మే కాపాడుకోవాలి

మ‌న ఆరోగ్యంపై మ‌న‌మే ప్ర‌త్యేక శ్ర‌ద్ద క‌న‌బ‌ర‌చాల‌ని అన్నారు విజయవాడ ఈ రన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ఐపీఎస్ అయ్యనార్. ఆదివారం ఉద‌యం ఆరోగ్యం పట్ల అవగాహన … Read More

రోశ‌య్య‌కు అన్నా రాంబాబు నివాళి

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీ.శే.కొణిజేటి రోశయ్య గారి పార్థీవ దేహానికి గిద్దలూరు శాసనసభ్యులు అన్నా.వెంకట.రాంబాబు గారు ఘన నివాళులు అర్పించినారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా అన్నా. మాట్లాడుతూ ఒక … Read More

హైదరాబాద్ లో ప్రాంతీయ అధికార భాషా సదస్సు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం కేంద్ర అధికార భాష దేవనాగరి లిపితో కూడిన హిందీ అనే సంగతి అందరికీ తెలిసిందే. తదనుగుణంగా ఆర్టికల్ 351 కింద హిందీ భాషాభివృద్ధికి అవసరమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఈ రాజ్యాంగపరమైన బాధ్యతల నిర్వహణలో భాగంగా కేంద్ర … Read More

మంచిర్యాల‌లో విజ‌య డయాగ్నోస్టిక్ సెంట‌ర్ అత్యాధునిక సేవ‌లు

ద‌క్షిణ‌భార‌త‌దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన డయాగ్నోస్టిక్ చైన్ అయిన విజ‌య డయాగ్నోస్టిక్ సెంట‌ర్ లిమిటెడ్ మంచిర్యాల‌లో త‌న మొట్ట‌మొద‌టి డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని హైటెక్ కాల‌నీలో ప్రారంభించింది. మంచిర్యాల ప్ర‌ధాన బ‌స్టాండుకు అత్యంత స‌మీపంలో ఏర్పాటుచేసిన ఈ కేంద్రం మంచిర్యాల వాసుల‌తో పాటు … Read More

పంచారామాలు – విశిష్ఠతలు – పార్ట్ 1

ర‌చయిత్రి – మీనాక్షి శైవ క్షేత్రాలలో ప్రసిద్దమైనవి ఎంతో మహిమాన్వితమైన సుప్రసిద్ధ ఆరామాలు గా విరాజిల్లుతున్న పంచారామాలు గురించి తెలుసుకుందాం.సృష్ఠి స్థితి లయ కారకుడు శివుడు …శివ అనే పదానికి శుభం అని అర్థం లింగం అంటే సంకేతం అని అర్థం … Read More

డాల‌ర్ శేషాద్రి మ‌ర‌ణం

తిరుమల తిరుప‌తి దేవాస్థానం ప్ర‌ధాన ఆల‌య అర్చ‌కుడు, శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 … Read More

కుక‌ట్‌ప‌ల్లిలో హిజ్రాల‌తో రేవ్ పార్టీ

కుక‌ట్‌ప‌ల్లిలో రేవ్ పార్టీ క‌ల‌క‌లం రేపింది. సాధార‌ణ రేవ్ పార్టీకి భిన్నంగా పార్టీ చేశారు. చివ‌రికి జైలు పాల‌య్యారు. వివ‌రాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో జరుగుతున్న రేవ్ పార్టీని ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. 44 మంది యువకులు, … Read More

టిఫిన్ చేద్దామని వెళ్లి ట్యాంక్ బండ్‌లో ప‌డ్డారు

ఉద‌యాన్నే లేచి ఫ్రెండ్స్‌తో క‌లిసి స‌ర‌దాగా టిఫిన్ చేద్దామ‌ని వెళ్లి ట్యాంక్‌బండ్ ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే ఖైర‌తాబాద్ ప్రాంతానికి చెందిన ముగ్గురు మిత్రులు ఆదివారం ఉద‌యం లేచి బ‌య‌ట టిఫిన్ చేద్దామ‌ని కారు తీసుకొని బ‌య‌లు దేరారు. ఎన్టీఆర్ మార్గ్‌లో అతివేగంగా … Read More