క్యాన్సర్ సోకిన పిల్లలకు బొమ్మలు పంచిన న్యూబర్గ్ డయాగ్రోస్టిక్స్
ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా, భారతదేశపు నాలుగో అతి పెద్ద పాథాలజీ సంస్థ న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్, ఎంఎన్జె క్యాన్సర్ ఆస్పత్రిలోని పిల్లల వార్డుకు బ్లాంకెట్లు విరాళంగా అందించింది. సమాజంలోని బాధిత వర్గానికి చేరువయ్యేందుకు, వారికి తగిన రీతిలో చేయూత అందించాలన్న న్యూబర్గ్ … Read More











