కోర్టులకు వేసవి సెలవులు రద్దు
తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు అయ్యాయి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని న్యాయస్థానాలకు వేసవి సెలవుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ వల్ల కోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించడంతో ఈ నిర్ణయం తీసుకున్న … Read More











