రాజమౌళి కుటుంబానికి తలసాని ఆర్థిక సాయం
ఈనాడు సీనియర్ ఫోటో గ్రాఫర్ రాజమౌళి మృతి పట్ల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రాజమౌళి మరణం వార్త తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం రాజమౌళి నివాసానికి వెళ్లి మృతదేహం పై పూలమాలలు వేసి … Read More











