సంక్లిష్ట‌మైన చికిత్స చేసిన కిమ్స్ క‌ర్నూలు వైద్యుడు మ‌నోజ్‌

మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌టం స‌ర్వ‌సాధార‌ణం. కానీ, మూత్ర‌పిండాలు ఉండాల్సిన చోట కాకుండా వేరే సంక్లిష్ట‌మైన చోట ఉండి.. వాటి చుట్టూ వేరే అవ‌య‌వాలు కూడా ఉన్న స్థితిలో వాటిలో ఉన్న రాళ్ల‌ను తీయ‌డం అంత సుల‌భం కాదు. మూత్ర‌పిండాలు ఇలా వేరేచోట … Read More

అన్నా రాంబాబు పరిస్థితి అంతేనా ఇంకా?

అన్నా రాంబాబు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన నాయకుడు. జిల్లాలోనే కాకుండా.. తన రాజకీయ జిత్తులతో రాష్ట్ర వ్యాప్తంగా వివాదం అయ్యారు. ఇప్పటికి మూడు పార్టీలు మార్చిన ఆయన ఏ ఒక్కపార్టీలోనూ మంచి మార్కులు తన ఖాతాలో వేసుకోలేక పోయారనే … Read More

కరీంనగర్ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జయశ్రీ

తెలంగాణ ఆత్మ గౌరవం, సంస్కృతి, సంప్రదాయనికి బతుకమ్మ పండుగ నిలువుటద్దం అని అన్నారు కరీంనగర్ కార్పొరేటర్, జిల్లా భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు జయశ్రీ. చిన్న బతుకమ్మ పండుగ ఎంగిలి పులా బతుకమ్మ తో మొదలవుతుందని పేర్కొన్నారు, ఈ సందర్భంగా ఆమె … Read More

ఫినోవేషన్ తన కార్బన్ ఉద్గార మిషన్‌లో శాండ్‌విక్ మైనింగ్ మరియు రాక్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మద్దతునిస్తుంది

సి.ఎస్.ఆర్ ఇనిషియేటివ్, హైదరాబాద్ యొక్క పటాన్‌చెరు ప్రాంతంలోని పారిశ్రామిక మండలంలో ఫైటోరేమీడియేషన్ ప్రక్రియ ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. క్లైమేట్ రెమిడియేషన్ దిశగా, సి.ఎస్.ఆర్ డొమైన్‌లోని ప్రఖ్యాత సాంకేతిక పరిశోధన మరియు సలహా సంస్థ ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ప్రైవేట్ … Read More

అలుగు పోస్తున్న హల్ది ప్రాజెక్టు

ఫోటో : నరేష్ యాదవ్, ధరిపల్లి మెదక్ జిల్లాలో గత కొన్ని రోజులుగా విస్తృతంగా వానలు కురుస్తున్నాయి. దీనితో జిల్లాలో లోని ప్రముఖ ప్రాజెక్టు హల్ది రిజర్వాయర్ అలుగు పారుతుంది. ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం అయిన హాకింపెట్, అచ్చంపేట, ధరిపల్లి … Read More

48 కోట్ల 45 లక్షల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం

48 కోట్ల 45 లక్షల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గురువారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో బల్దియా కౌన్సిల్ సమావేశం నగర మేయర్ డాక్టర్ గుండా ప్రకాశ రావు అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా కౌన్సిల్ లో ప్రవేశపెట్టిన … Read More

నాగలి పట్టిన ఐపిఎస్

అతనో ఐపీఎస్ అధికారి. జిల్లా అంతా తన చేతితో ఉంటుంది. అయినా కానీ ఇక్కడ సిగ్గుపడకుండా హలం చేత పట్టి దుక్కి దున్ని అందరిని ఆశ్చర్య చకితులను చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గుత్తి కోయగూడెంలో అటుగా వెళ్తున్న … Read More

ఈ నెల 17 నుండి శ్రీ భద్రకాళీదేవి శరన్నవరాత్ర దసరా మహోత్సవాలు

వరంగల్ లో ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు జరిగే శ్రీ భద్రకాళీదేవి శరన్నవరాత్ర దసరా మహోత్సవాల పోస్టర్ ను గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ప్రతిఏటా ఎంతో వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవాలకు రావాలని … Read More

దుర్గమ్మ పాదాలను తాకిన మంజీర నీళ్లు

మెదక్ జిల్లాలో మరోసారి అద్భుతమైన సంఘటన చేసుకుంది. జిల్లాలోని పాపన్నపేట మండలం వెలిసిన వనదుర్గ దేవత తెలంగాణ రాష్ట్రం కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున్న భక్తులు ఉన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల … Read More

మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం

కొండాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు గారు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం మార్పు కోసం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి … Read More