ఎం‌జి‌బి‌ఎస్ లో మూడు రోజుల పాటు ‘ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల’ చాయా చిత్ర ప్రదర్శన

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో ఎం‌జి‌బి‌ఎస్ లో ‘ప్రముఖ తెలుగు … Read More

గంజాయి సాగు చేస్తాన‌ని క‌లెక్ట‌ర్‌కి లేఖ రాసిన రైతు

మీరు చ‌దివిన శీర్షిక అక్ష‌రాల నిజం. పండిస్తున్న పంట‌కు గిట్టుబాటు ధ‌రలేక అల్లాడుతున్నామ‌ని రైతులు ఆవేద‌న చెందుతున్నారు. వ‌రితో పాటు ప‌లు వాణిజ్య పంటలు పండిస్తున్నా… ఆదాయం రావ‌డం లేదంటున్నారు. పండిస్తున్న పంట‌ల‌కు డిమాండ్ లేద‌ని, గంజాయి సాగుకి భారీ డిమాండ్ … Read More

అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబల్‌ ఆసుప‌త్రిలో ఆరుదైన చికిత్స‌

ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి లైఫ్ స‌పోర్ట్ మీద ఉండి, కొవిడ్-19 కూడా ఉన్న బాధితుడి ప్రాణాల‌ను అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి (ఎల్బీ న‌గ‌ర్‌) వైద్యులు కాపాడారు. ప‌రిస్థితి తీవ్ర‌త వ‌ల్ల రోగి బ‌తికే అవ‌కాశాలు కేవ‌లం 10% మాత్ర‌మే ఉన్నా, … Read More

బ‌డిగంట మోగ‌నుంది ఇక జాగ్ర‌త్త

వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి తెలంగాణలో అన్ని విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అంగన్ వాడీ స్కూళ్లను కూడా తెరుస్తున్నామని చెప్పారు. గత 17 నెలలుగా అన్ని వ్యవస్థలు కరోనా కారణంగా అతలాకుతలం అయ్యాయని తెలిపారు. … Read More

హైద‌రాబాద్‌లో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

*గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యుల విశ్లేష‌ణ‌*వ‌ర్షాకాలం, పారిశుధ్య లోపంతో వైర‌ల్ జ్వ‌రాల తీవ్ర‌త‌ హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌త వారం రోజులుగా డెంగ్యూ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని న‌గ‌రంలోని ప్ర‌ముఖ మ‌ల్టీస్పెషాలిటీ ఆసుప‌త్రి అయిన లక్డీకాపుల్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యులు … Read More

ఎక్కువ‌గా స్క్రీన్ చూస్తే మెల్ల‌క‌న్ను : డాక్టర్‌ అగర్వాల్‌ ఐ హాస్పిటల్‌

లాక్‌డౌన్ ప్ర‌భావం వ‌ల్ల విద్యార్థులు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాస్‌లు చెప్ప‌డం మెద‌లుపెట్టాయి. ఇక విద్యార్థులు ఇంటి నుండి చ‌ద‌వ‌డం ప్రారంభించారు. దీనివ‌ల్ల స్క్రీన్‌ చూసే సమయం పెరుగుతున్నకారణంగా భారతదేశంలో పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో మయోపియా (దగ్గరి … Read More

ధ‌రిప‌ల్లిలో మ‌రో సినిమా షూటింగ్‌

ధ‌రిప‌ల్లి గ్రామం సినిమా షూటింగ్‌ల‌కు అడ్డాగా మారింది. ఇప్ప‌టికే అస‌లేం జ‌రిగింది, విరాట‌ప‌ర్వంతో పాటు ప‌లు సినిమా చిత్రీక‌ర‌ణ‌లు జ‌రిగాయి. మ‌రి కొన్ని రోజుల్లో ఇవి విడుద‌ల‌కు సిద్దంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ నేప‌థ్యంలో జ‌రిగే సినిమా చిత్రీక‌ర‌ణ ధ‌రిప‌ల్లిలో … Read More

ప్రపంచ అవయవదాన దినోత్సవ వేళ ‘ప్రెసిడెన్షియల్‌ వాయిసెస్‌ ’ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన ఏఐజీ హాస్పిటల్స్‌

గత 70 సంవత్సరాలలో వైద్య రంగంలో అత్యంత అద్భుతమైన మరియు నాటకీయ చికిత్సా పురోగతిలలో ఒకటిగా అవయవదానం పరిగణించబడుతుంది. క్లీనికల్‌ ప్రయోగాల దశ నుంచి వృద్ధి చెంది, నిరూపిత క్లీనికల్‌ ప్రభావాలతో అతి సాధారణమైన మరియు ఆధారపడతగిన ప్రక్రియగా ఇప్పుడు మారింది. … Read More

చంటిపిల్ల‌ల‌ను కంటి రెప్ప‌లా కాపాడుకోవాలి : డా. మ‌హిష్మ‌

వ‌ర్ష‌కాలంలో ప్ర‌భలుతున్న వైర‌ల్ ఫీవ‌ర్లపై జాగ్ర‌త్త‌లు పాటించాల‌న్నారు ప్ర‌ముఖ చిన్న‌పిల్ల‌ల వైద్యురాలు డా. మ‌హిష్మ‌. గ‌త రెండు సంవ‌త్స‌రాల నుండి క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల అనేక ఇబ్బందులు ప‌డ్డాం. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట ప‌డుతున్న త‌రుణంలో నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. ముఖ్యంగా … Read More

గోకూప్ చేనేత ప్ర‌ద‌ర్శ‌న‌కు భారీ స్పంద‌న‌

చేనేత దినోత్స‌వాన్ని పురస్క‌రించుకొని చేప‌ట్టిన గోకూప్ చేనేత ప్ర‌ద‌ర్శ‌నకు విశేష స్పంద‌న వ‌చ్చింది. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల కుంటుబ‌డ్డ చేనేత పరిశ్ర‌మ‌ను ఆదుకోవ‌డమే త‌మ ల‌క్ష్య‌మ‌ని గోకూప్ సేల్స్ & మార్కేటింగ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ మాధ‌వి నాయుడు తెలిపారు. బంజారాహిల్స్‌లోని క‌ళింగ … Read More