పోలీసువారికి ఓ ఆర్ ఎస్ మరియు గ్లూకోన్ డి పంపిణీ

ముషీరాబాద్ నియోజకవర్గంలోని జనతా కర్ఫ్యూ కారణంగా మన పోలీసు వారు చేస్తున్న సేవలకు హిదయత్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పోలీసువారికి ఓ ఆర్ ఎస్ మరియు గ్లూకోన్ డి మంచినీళ్ళ బాటిల్ ఉచితంగా పంపిణీ చేస్తున్న ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ … Read More

ఐర్లాండ్ దేశం నుంచి తిరిగివచ్చిన చెన్నై యువకుడు కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు

ఐర్లాండ్ దేశం నుంచి తిరిగివచ్చిన చెన్నై యువకుడు కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని తమిళనాడు వైద్యఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి విజయభాస్కర్ చెప్పారు. ఐర్లాండ్ దేశంలో పర్యటించిన చెన్నై తిరిగివచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకడంతో … Read More

వేగంగా విజృంభిస్తున్న కరోనా

దేశంలో కరోనా (కొవిడ్‌-19) మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 110 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయానికి కరోనా బాధితుల సంఖ్య 834కు చేరింది. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా 19కి చేరుకున్నట్లు … Read More

నీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు పాటించాలి

రోజు రోజుకి విస్తరిస్తున్న కరోనా, నీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు పాటించాలి , నీటి కొరత రాకుండా నిరంతరం పరిశుభ్రమైన నీటినే అందించాలి.కరోనా వైరస్ విస్తృతిస్తున్న ఈ తరుణంలో ఎక్కడివాళ్ళు అక్కడనే ప్రతివారు వాళ్ళ ఇంట్లో నే ఉండి తీరాల్సిందే అన్న … Read More

క్యాబినెట్ సమావేశం

పద్నాలుగు రోజుల క్వారంటైన్ రెడీ అయితే ఎక్కడి నుంచైనా ప్రవాసాంధ్రులు తమ సొంత ప్రాంతాలకు రావాలని లేకపోతే ఎక్కడి వారక్కడే లాక్ డౌన్ పీరియడ్ ముగిసే వరకు వుండిపోవాలని పిలుపునిచ్చింది ఏపీ ప్రభుత్వం. అత్యవసర పరిస్థితిని ప్రతీ ఒక్కరు అర్థం చేసుకోవాలని … Read More

సూపర్ మార్కెట్లో దగ్గిన మహిళ సుమారు 26లక్షల రూపాయలు విలువ కలిగిన ఆహార పదార్థాలను పారేశారు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకి ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వైరస్ ధాటికి చిగురుటాకులా విలవిలలాడుతోంది. ఈ పరిస్థితికి అద్దం పట్టె సంఘటన అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగింది. అక్కడ స్థానికంగా … Read More

సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా ప్రధానమంత్రి సహాయనిధికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు

కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌కు దూరంగా ఉండేందుకు ప్రజలు అంతా తమ ఇళ్లు వదలి బయటకు రావద్దని ఆయన … Read More

ప్రపంచరంగస్థల దినోత్సవంలో… కరోనగర్వభంగంగర్వభంగం

ప్రపంచమే ఒక రంగస్థలం, అందులో ఈ మానవమనుగడే ఒక “నాటకం” ఈ నాటకంలో నటించే పాత్రధారులం మాత్రమే మనం.ఈ నాటకంలో ఆయా పాత్రల నిడివి ఏమేరకు ఉంటే అంతవరకు మేటిగా నటిస్తూ , ఆ పాత్రలకు న్యాయంచేస్తూ నాటకవిజయానికి నాంధిగా నిలవడమే … Read More

కరోనా మహమ్మారి నేపథ్యంలో
వైరస్ ల గురించిన సమాచారం

? ⭕ కరోనా మహమ్మారి నేపథ్యంలోవైరస్ ల గురించిన సమాచారంప్రాధాన్యతను సంతరించుకున్నది… _*మీ కొరకు వైరస్ సమాచారం :*_? కరోనా వైరస్ అనేది కొత్తదేమీ కాదు. ఇప్పటికే 6 రకాల కరోనా వైరస్ లకు సంబంధించిన సమాచారం మనకు అందుబాటులో ఉన్నది. … Read More

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధరించారని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది. జాన్సన్‌కు స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయని, ఆయన ఇకపై స్వీయ నిర్బంధంలో ఉంటారని తెలిపారు. “ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ సూచన మేరకు … Read More