కరోనా మహమ్మారి నేపథ్యంలో
వైరస్ ల గురించిన సమాచారం
?
⭕ కరోనా మహమ్మారి నేపథ్యంలో
వైరస్ ల గురించిన సమాచారం
ప్రాధాన్యతను సంతరించుకున్నది… _*మీ కొరకు వైరస్ సమాచారం :*_? కరోనా వైరస్ అనేది కొత్తదేమీ కాదు. ఇప్పటికే 6 రకాల కరోనా వైరస్ లకు సంబంధించిన సమాచారం మనకు అందుబాటులో ఉన్నది. ఇప్పటి వైరస్ కరోనా జాతిలోని 7వది అవుతుంది. *అంతకు ముందు లేని కొత్త జన్యు రూపంతో ఇది బయటపడింది కాబట్టి, దీనికి NAVAL CORONA VIRUS అని, 2019 లో కనుగొనబడింది కాబట్టి NAVAL CORONA VIRUS- 19 అని నామకరణం చేశారు.* దీని ద్వారా *వచ్చే జబ్బును COVID-19* గా వ్యవహరిస్తున్నారు. *దీని GENE MAPPING ను కూడా తెలుసుకున్నారు.* అన్ని వైరస్ లలాగే ఇదికూడా ఒక వైరసే. కాకపోతే కొత్త జన్యు రూపంతో ఉన్నది కాబట్టి దీని గురించి ఎక్కువ విషయాలు మానవాళికి ఇంకా తెలియలేదు. పరిశోధన దశలోనే ఉన్నాయి. *వైరస్ అనేది జీవి కాదు*. *కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే*. *ఇది ఒక నిర్జీవి.* *ఇది కంటి, ముక్కు, గొంతులోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్యలో వృద్ధి అయ్యేవిధంగా చేస్తుంది*. *వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరుగదు*. *దానంతట అదే క్షయమవుతుంది (నాశనం).* *వైరస్ క్షయం అయ్యే సమయం ఉష్ణోగ్రత, గాలిలో తేమ & అది ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది*. *వాస్తవానికి వైరస్ చాలా బలహీనమైనది. తేలికగా విచ్చిన్నమయ్యే గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది*. *అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటినుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది*. *అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 20 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు. అట్లాచేయడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపలవున్న వైరస్ ( ప్రోటీన్) కూడా దానంతట అదే విచ్చన్నమౌతుంది*. *వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్రపరచుకోవాలి*. *వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది. నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్ ను అంత సులభంగా కరిగించగలం*. *కొవ్వులు ఆల్కహాల్ లో కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు*. *ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించినట్లయితే వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు*. *హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ ( వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది*. *అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు*. *వైరస్ నిర్జీవి* కనుక *దానిని ఏంటి బయాటిక్స్ నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంతమేరకు కుదించగలవు*. ఏంటిబయాటిక్స్ బాక్టీరియాను మాత్రమే చంపగలవు. *ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయరాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది* కాబట్టి.
? వైరస్..
★ బట్టలపై 3 గంటల వరకూ, *సహజసిద్ధమైన ఏంటిసెప్టిక్ అయిన* *★ రాగిపై 4 గంటలు*, *★ చెక్కపై 4 గంటలు*, *★ కార్డ్ బోర్డు పై 24 గంటలు*, *★ లోహాలపై 42 గంటలు* & *★ ప్లాస్టిక్ పై 72 గంటలు* *నిర్వీర్యం కాకుండా ఉంటుంది*.
? వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపినపుడు వైరస్ గాలిలో కలసి సుమారు మూడుగంటలు ఉండే అవకాశం ఉంది.
? అటువంటి గాలిని మనం పీల్చినప్పుడు వైరస్ మన ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది.
? వైరస్ లు చల్లని వాతావరణంలో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్లదనంలో మరియు చీకటిలో వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి.
? అందుకే మన పరిసరాలను తేమలేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురుతో వుండేలా చూసుకోవాలి.
? అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా వైరస్ లోని ప్రోటీన్ లను విచ్చిన్నం చేస్తాయి. కానీ ఇవి చర్మంపై పడితే (మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తాయి) చర్మ కేన్సర్ వచ్చే అవకాశం వుంటుంది.
? ఆరోగ్య వంతమైన మానవవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరంలోకి ప్రవేశించలేవు.
? వెనిగర్ వలన ఉపయోగంలేదు. ఎందుకంటే వెనిగర్ కు కొవ్వులను కరిగించే శక్తి లేదు.
? స్పిరిట్, వోడ్కాల వలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం. ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది.
? వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి. 65% ఆల్కహాల్ కలిగిన లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది.
? తక్కువ వెలుతురు, గాలి కలిగిన ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది.
? ఆహార పదార్థాలు, తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 20 సెకన్ల కు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి.
? చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది.
? మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే వైరస్ ను విచ్చిన్నం చేయడానికి అంతగా ఉపయోగపడుతుంది.
? గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా గోళ్ళ పరిమాణం చాలా తక్కువ వుండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. ?