కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ఆఫ‌ర్‌

భారతదేశపు ప్రముఖ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్, డాయిష్‌ పోస్ట్ DHL గ్రూప్‌లో భాగమైన బ్లూ డార్ట్ కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ‘ఉగాది ఎక్స్‌ప్రెస్’ ఆఫర్‌ ప్రవేశపెట్టింది. కస్టమర్లు తమ ప్రియమైన వారికి నూతన సంవత్సరపు ఆనందాన్ని, ఆప్యాయతను బహుమతులు, … Read More

యుజీఈటీ 2022 కోసం కొమెడ్‌ కె యుని–గేజ్‌ ప్రవేశ పరీక్ష

కొమెడ్‌ కె యుజీఈటీ మరియు యుని–గేజ్‌ ప్రవేశ పరీక్షలు జూన్‌ 19,2022 ఆదివారం జరుగనున్నాయి. దాదాపు 190 ఇంజినీరింగ్‌ కళాశాలలు మరియు 50కు పైగా సుప్రసిద్ధ ప్రైవేట్‌ మరియు డీమ్డ్‌ యూనివర్శిటీలలో ప్రవేశాల కోసం ఉమ్మడి పరీక్షగా దీనిని నిర్వహించనున్నారు. ఈ … Read More

విశాఖ‌లో మైల్యాబ్ కేంద్రం

భారతదేశపు ప్రముఖ బయోటెక్ కంపెనీ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ విశాఖపట్నంలోని AMTZ వద్ద నూతన తయారీ కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త విభాగం అత్యాధునిక సాంకేతికతను వాడి అధిక నాణ్యత గల అనేక రకాల మాలిక్యులర్ … Read More

బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మార్చి 20 ఉదయం నాటికి ఇది వాయుగుండంగా మారనుందని తెలిపారు. అనంతరం మార్చి 21న తుఫానుగా మారే అవకాశం ఉంది. అనంతరం ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ 22 మార్చి, … Read More

ఎంపీ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన డాక్ట‌ర్. వ‌సుంధ‌ర‌

రాజ్య‌సభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగాకూకట్ పల్లి లోని తమ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు కిమ్స్ హాస్పిట‌ల్స్ కన్సల్టెంట్ గైనకాలాజిస్ట్ డా.వసుంధర. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ … Read More

యాదాద్రి బంగారు కలశాలకు నానో టెక్నాలజీ తాపడం

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు, మన యాదాద్రి కలశంలకు సారుప్యత ఉందా ? అంటే ఉందని ఒప్పుకోక తప్పదు. ఏ విధంగా అంటే నానో టెక్‌ గోల్డ్‌ డిపోజిషన్‌ (ఎన్‌టీజీడీ) టెక్నాలజీ పరంగా అనే సమాధానం వస్తుంది. అటు నాసా, ఇటు … Read More

ఇంటింటిలో క్ష‌య ప‌రీక్ష‌లు

భారత ప్రభుత్వ మార్చి 24వ తేదీన అంతర్జాతీయ క్షయ దినోత్సవం పురస్కరించుకుని ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా టీబీ పరీక్షలను చేయడానికి ఓ కార్యక్రమం ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమం కింద రాబోయే రెండు నుంచి మూడు వారాల పాటు ఆరోగ్య కార్యకర్తలు ఈ … Read More

భారతదేశంలో తమ మొట్టమొదటి యుఏవీ విడుదల చేసిన మాగ్నమ్‌ వింగ్స్‌

మాగ్నమ్‌ వింగ్స్‌ ఎల్‌ఎల్‌పీ నేడు తమ మొట్టమొదటి వాణిజ్య యుఏవీ (మానవ రహిత విమాన వాహనం)– ఎండబ్ల్యు వైపర్‌ను విడుదల చేసింది. ఈ యుఏవీని భారతదేశం కోసం ఓ భారతీయుడు రూపొందించాడు. దీనిని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా వాణిజ్య సంస్ధల … Read More

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులపై సమీక్ష

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎన్‌హెచ్ఏ, జీఎంఆర్ ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ అధికారులు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. హైవేను ఆరులేన్లుగా మార్చడం ఆలస్యమవుతోందని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. హైదరాబాద్- … Read More

ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసిన హీరోయిన్ ప్ర‌ణ‌తి

హీరోయిన్ ప్ర‌ణ‌తి కూ యాప్‌లో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు. ఇది ఒక పోస్ట్ అయి ఉండాలి. 30 ఏళ్ల క్రితం కాశ్మీరీ పండిట్‌లు అనుభవించిన హృదయాన్ని కదిలించే నిజాన్ని తెలుసుకోవడానికి ప్రతి భారతీయ పౌరుడు కాశ్మీర్ ఫైల్స్ తప్పక చూడాలి. సినిమా … Read More