బోనాల ఉత్సవాల కోసం సమావేశం

ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాలు కరోనా నేపధ్యంలో ఈ సంవత్సరం నిర్వహించాలా?వద్దా? అనే విషయమై ఈ నెల 10 వ తేదీన ఉదయం 11.00 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం( MCHRD) … Read More

బెల్లంపల్లి దళిత అమ్మాయి పై దాడి పై స్పందించిన కమిషన్

సమగ్ర విచారణకు ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ బెల్లంపల్లి లో దళిత అమ్మాయి పై జరిగిన దాడి సోషల్ మీడియాలో వైరల్ అయిన దాని మీద స్పందించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల … Read More

రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు..

పదోతరగతి విద్యార్థుల SA-1, ప్రీ ఫైనల్ అండ్ ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు.. ఇప్పటికే ఇంటర్నల్ మార్కులు ssc బోర్డ్ వెబ్ సైట్ లోకి అప్లోడ్ చేసిన పాఠశాలలు.. ఈ మూడింటి ప్రాతిపదికన ssc అప్గ్రేడ్ … Read More

అందుకే లాక్‌డౌన్ స‌డ‌లించాం : ఈటెల‌

జీవనోపాధి కోల్పోతున్నారన్న కారణంతోనే లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. సడలింపులు ఇవ్వడంతో జనాలు ఎక్కువ మంది బయటకు వస్తున్నారని, దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగిందన్నారు. వయోవృద్ధులు, … Read More

ధ‌రిప‌ల్లిలో త‌డిపొడి చెత్త‌ను ప‌ద్ద‌తిని ప‌రిశీలించిన అధికారులు

డెక్క‌న్ న్యూస్ ప్ర‌తినిధి, శ్రీకాంత్ చారిత‌డిపొడి చెత్త‌ను వేరుగా ఉంచ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌ని మండ‌ల అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సూచించిన సూచ‌న‌ల మేర‌కు ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఇంట్లో చెత్త‌, లేద బ‌య‌ట చెత్త‌ను త‌డి, … Read More

10వ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…

10వ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… జూన్ 8 నుండి యధావిధిగా పరీక్షలు నిర్వహించుకోవాలన్న హైకోర్టు.. హైదరాబాద్, రంగారెడ్డి సికింద్రాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలో పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి… జిఎచ్ఎంసి పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో … Read More

చెప్పిన పంట వేశాకే రైతుబంధు ?

రైతు, స‌ర్కార్ ఇద్దరికి న‌ష్ట‌మే విప‌క్షాలు చెప్ప‌న‌ట్టుగానే జ‌రుగుతుంది. తెలంగాణ‌లో రైతుబంధు ప‌త‌కానికి మంగ‌ళం పాడ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. స‌ర్కార్ చెప్పిన పంట వేశాకే రైతుబంధు పైస‌లు వారి ఖాతాలో వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. దీంతో రైతులు కారు, స‌ర్కార్‌పై … Read More

మరో సారి మానవత్వం చాటుకున్న రాజశేఖర్ రెడ్డి:

మ‌నిషికి మ‌నిషి స‌హాయ‌ప‌డ‌డ‌మే మాన‌వత్వం. నీవు… చిన్న పెద్ద అంటూ తార‌త‌మ్యం చూపిస్తే… మ‌నిషి పుట్ట‌క‌లో అర్ధ‌మే లేదు. ప్ర‌తి ఒక్క మ‌నిషికి వేరొక మ‌నిషితో ఏదో ఒక రూపంలో ప‌ని ప‌డుతుంది. అలాంట‌ప్పుడే ఆప‌దలో ఉన్న‌వారిని ఆదుకుంటే వారు జీవితాంతం … Read More

తిరుమల శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు

తిరుమల శ్రీవారి దర్శనానికి తితిదే మార్గదర్శకాలను విడుదల చేసింది. శుక్రవారం తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వివరాలను వెల్లడించారు. ఈనెల 8 నుంచి తితిదే ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో … Read More

సోమేశ్‌కుమార్‌ పల్లెప్రగతి కార్యక్రమం సందర్శన

తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ముందుగా కామారెడ్డికి చేరుకోనున్నారు. జిల్లాలోని రెండు గ్రామాలను … Read More