గ‌జ్వేల్‌లో కూత‌పెట్టిన రైలుబండి

ఎట్ట‌కేల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాక‌ల‌లో రైలుబండి కూత పెట్టింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ అనుకున్న‌ది సాధించార‌ని స్థానిక ప్ర‌జ‌లు అంటున్నారు. గ‌త కొన్ని రోజులుగా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న జ‌రుగుతున్న ప‌నులు పూర్తి కావ‌డంతో… ట్ర‌య‌ల్ ర‌న్‌ని … Read More

క‌ర్నంపల్లి అంజిరెడ్డి జ్ఞాప‌కార్థంగా నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ‌

తండ్రి జ్ఞాప‌కార్థంగా పేద‌ల‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేయ‌డం మా కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉంద‌ని ప‌ణీత్‌రెడ్డి అన్నారు. మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లికి చెందిన క‌ర్నంపల్లి అంజిరెడ్డి ఏడేళ్ల క్రితం గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆయ‌న ఏడ‌వ వ‌ర్ధంతి సంధ‌ర్భ‌భంగా తా‌ను విధులు … Read More

బంగారు తెలంగాణ‌లో… క‌రెంటు బిల్లుల మోత ఏందీ ? : తెజ‌స

డెక్క‌న్ న్యూస్‌, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీ‌కాంత్ చారి : కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గర అధిక కరెంట్ బిల్లులు వసూల్ చేయ‌వ‌ద్ద‌ని మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న‌స‌మితి యువ‌జ‌న విభాగం అధ్యక్షుడు రాజశేఖ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు.. క‌రోనా లాక్‌డౌన్ … Read More

మెదక్ లో విజృంభిస్తున్న కరోనా

కరోనా వ్యాధి మెదక్ జిల్లాలో చాపకింద నీరులా పాకుతుంది. వైరస్ వచ్చిన మొదట్లో మెదక్ లో మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తరువాత ఎక్కడ కూడా కరోనా కేసులు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ లాక్ డౌన్ సడలింపులతో … Read More

రైతుబంధుకి అదే ఆఖ‌రి రోజు

రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో కొత్తగా పాస్‌ పుస్తకాలు వచ్చినవారు, ఇంతకుముందే పాస్‌ పుస్తకాలు వచ్చినా రైతుబంధుకు దరఖాస్తు చేసుకోనివారు ఎవరైనా ఉంటే ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ … Read More

ఈ సారి బోనాల పండుగ లేన‌ట్టే

ఆషాఢం వచ్చిందంటే చాలు.. అమ్మకు బోనం లేస్తుంది. వర్షాకాలం ఆరంభంలో మహమ్మారుల బారి నుంచి తమను కాపాడాలని.. వానలు సక్కగ కురువాలని, ఎవుసం మంచిగ సాగి.. గోళాలు బాగా నిండాలని గుండెలనిండా కోరుకొంటూ.. అమ్మవారిని కొలిచే సంబురం బోనాలు. కుండల్లో బెల్లంబువ్వ … Read More

గ్రామ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సర్కారు కసరత్తు

ప‌రిపాల‌నలో స‌మూల మార్పులు తీసుకురావ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్ర క‌స‌రత్తులు చేస్తోంది. ముఖ్యంగా మండ‌ల వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ప‌ద్ద‌తిలో పెట్టాల‌ని, అందుకు త‌గిన ఏర్పాటు ముమ్మ‌రం చేసింది. అలాగే గ్రామ పాలన వ్యవస్థకు ప్రస్తుతం పట్టుగొమ్మగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారుల … Read More

షేక్‌పేట ఎమ్మార్వో సుజాత అరెస్ట్‌

బంజారాహిల్స్‌ భూవివాదం కేసులో షేక్‌పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఖలీద్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. వైద్య పరీక్షల కోసం సుజాతను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను … Read More

పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రబలివున్న సందర్భంలో పదవ … Read More

సినిమా, టివి షూటింగులకు అనుమతి

కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు … Read More