రైతు దినోత్స‌వంగా వైఎస్సార్ జ‌యంతి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి (జులై 8)ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల కోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనేక … Read More

కేంద్ర బృందం పర్యటన వివరాలు.

9.30 tims గచ్చిబౌలికి చేరుకోనున్న బృందం.11.00 వరకు tims ఆసుపత్రి పరిశీలన. tims కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం. 11.30 కి గాంధీ హాస్పిటల్ పరిశీలన.గాంధీ హాస్పిటల్ లో లాబ్ ను పరిశీలన. 12.30 కి దోమలగూడా దోబీ గల్లీ.హిమాయత్ నగర్ … Read More

టీవీ9 నుండి బిత్తిరి స‌త్తి ఔట్ కావడానికే ఇదే కార‌ణం

బిత్తిరి సత్తి టీవీ9కు రాజీనామా సమర్పించారు. ఆయనకు ఛానెల్ కు ఇప్పుడు సంబంధం లేదు. అయితే సత్తి ఎందుకు ఛానెల్ నుంచి బయటకొచ్చాడనే చర్చ మాత్రం ఇంకా జోరుగా సాగుతోంది. బిగ్ బాస్ లో పాల్గొనేందుకే బిత్తిరి సత్తి, టీవీ9 నుంచి … Read More

పెరుగు రామకృష్ణకు అంతర్జాతీయ ఆవార్డ్‌

అంతర్జాతీయ ఒలింపిక్స్ డే సం దర్భంగా అసో సియేషన్ ఆఫ్ బాల్కన్ ఆర్టిస్ట్, ఒలింపిక్స్ నిర్వాహకులు వివిధ బటు దేశాలు సాహిత్యం ద్వారా కం తర్జాతీయ సహకార భావన పెంపొందించగలిగిన కవులను ఎంపిక చేసి వర్చువల్ ఆర్ట్ ఒలింపియాడ్ అవార్డును అందజేశారని … Read More

ఆ వ్య‌క్తిని అరెస్ట్ చేయండి : ‌శాంతి కుమార్‌

సోష‌ల్ మీడియాలో ప‌ద్మ‌శాలి కుల‌స్తుల‌ను కించ‌ప‌రుస్తూ పెట్టిన వ్య‌క్తిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా పోపా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ‌నం శాంతి కుమార్ అన్నారు. రోజులు గ‌డుస్తున్న అత‌నిపై చ‌ర్య‌లు ఎందుకు తీసుకోవ‌డం లేద‌ని ప్రశ్నించారు. శ‌నివారం పోపా … Read More

ఆ కాలేజీల‌కు నోటీసులు

ఇంటర్మీడియట్‌ ఫలితాలను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తున్న కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదేశించారు. ఇంటర్‌ ఫలితాల తర్వాత పలు కాలేజీల యాజమాన్యాలు ర్యాంకులను, మార్కులను టీవీలు, పత్రికల్లో … Read More

మెద‌క్‌లో పైస‌ల్ పెట్ట‌ని‌దే ఫైల్ క‌ద‌ల‌దు ఎక్క‌డో తెలుసా మీకు ?

ప్ర‌భుత్వాలు మారినా…. లంచ‌గొండిత‌నం మార‌డం లేద‌ని మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అన్నారు. ముఖ్యంగా మెద‌క్ జిల్లాలో మాత్రం అవినీతి ప‌గ‌డ విప్పి నాట్యం చేస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రవాణా శాఖలో సామాన్య ప్ర‌జ‌ల … Read More

24 ఏళ్ల యువకుడికి ప్రాణం పోసిన కిమ్స్ క‌ర్నూలు వైద్యులు

రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ (రిర్స్) అనే సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడం ద్వారా కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు 24 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడారు. అతడి ఎక్టోపిక్ మూత్రపిండంలో 2 రాళ్లు ఉండటంతో పాటు యువకుడి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. … Read More

హ‌రిత‌విప్ల‌వ‌మే మా ల‌క్ష్యం : శ‌ంభీపూర్ రాజ్‌

ప్ర‌భుత్వం సూచించ‌న హ‌రిత‌విప్ల‌వం సృష్టించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్ అన్నారు. ఆరో విడుత హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా దుందిగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్సిట్ నం 5 పక్కన మంత్ర‌లు కేటీఆర్‌, త‌ల‌సానితో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్ … Read More

ధరిపల్లిలో ప్రారంభమైన హరితహారం

రాష్ట్రంలో హరితవిప్లవం రావాలి అని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండ‌లం ధరిపల్లి గ్రామంలో హరితహారం చేపట్టారు ప్రజాప్రతినిధులు. గ్రామ సర్పంచ్ నాగులపల్లి సిద్దిరాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు వాటిని … Read More