సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 88 వీల్‌చైర్లను అందజేయడం ద్వారా సౌలభాన్ని మరియు కేర్‌ని బలపరుస్తున్న ConfirmTkt
ConfirmTkt, భారతదేశం యొక్క ఆన్‌లైన్ రైలు ఆవిష్కరణ మరియు బుకింగ్ ప్లాట్‌ఫారమ్, వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 88 వీల్‌చైర్‌లను విరాళంగా ఇవ్వడం ద్వారా సామాజిక బాధ్యత పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. … Read More









