నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహాన్ని రూపొందించండి: సీఎం కేసీఆర్ ఆదేశం

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, కాబట్టి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే … Read More

ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడిన ముఖ్యమైన అంశాలు!

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని, … Read More

తెలంగాణలో అందుబాటులో అన్నీ సబ్ రిజిస్ట్రార్ సేవలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయములు పూర్తి స్థాయిలో పనిచేయుచున్నవి, కార్యాలయములలో దస్తవేజుల రిజిస్ట్రేషన్ లు, స్టాంపుల అమ్మకం, E.C. మొదలగు అన్ని సేవలు అందుబాటులో ఉన్నవి. దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు registration.telangana.gov.in అను వెబ్ సైట్ లో … Read More

రెడింగ్టన్ నుండి కొత్త ఐఫోన్ SE

రెడింగ్టన్ శక్తివంతమైన మరియు సరసమైన కొత్త ఐఫోన్ SE ని అందిస్తుంది. స్మార్ట్ఫోన్లో అత్యంత వేగవంతమైన చిప్ అయిన A13 బయోనిక్, ఐఫోన్ SE గొప్ప బ్యాటరీ లైఫ్ , నీరు మరియు ధూళి నిరోధకతతో అసమానమైన పనితీరును అందిస్తుంది మరియు … Read More

మళ్లీ పెళ్లి చేసుకున్న దిల్ రాజు

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (49) నిన్న మాతృ దినోత్సవం నాడు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించాడు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (49) నిన్న మాతృ దినోత్సవం నాడు పెళ్లి … Read More

ఆర్‌ఐఎల్ కారంగా నిఫ్టీ 9250 పైన ముగిసింది మరియు సెన్సెక్ ముగింపులో 199 పాయింట్లు పెరిగింది 

అమర్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజిల్ బ్రోకింగ్ లిమిటెడ్ భారతీయ స్టాక్ మార్కెట్లలో, నిఫ్టీ 52.45 పాయింట్లతో లేదా 0.57 శాతం పెరిగి 9251.50 వద్ద, సెన్సెక్స్ 199.32 పాయింట్లతో లేదా 0.63 శాతం పెరిగి 31642.70 వద్ద ముగియడంతో అవి … Read More

బంగారం, రాగి, మూల లోహాల ధరలు పెరిగాయి; ముడిచమురు ధరలు ఒత్తిడికి లోనయ్యాయి

అతిపెద్ద నగరాలలో ఆర్థిక కార్యాచరణల పునరుద్ధరణ నేపథ్యంలో బంగారం, రాగి, మూల లోహాల ధరలు పెరిగాయి; ముడిచమురు ధరలు ఒత్తిడికి లోనయ్యాయి ప్రథమేష్ మాల్యా, చీఫ్ ఎనలిస్ట్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ … Read More

యాదాద్రి జిల్లాలో నలుగురికి పాజిటివ్

ఇప్పటి వరకూ ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకుండా గ్రీన్‌ జోన్‌గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపింది. తాజాగా జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా కలెక్టర్ అనితా … Read More

ఇవాళ సీఎంలతో మరోసారి ప్రధాని సమావేశం

లాక్‌డౌన్‌ 3.0 ముగింపు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో మరోసారి మాట్లాడనున్నారు. ఇవాళbమధ్యాహ్నం మూడు గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారని ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. రేపటి సమావేశంలో కేంద్ర హోం, … Read More

తెలంగాణలో మరో 33 కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇవాళ కూడా పెరిగింది. నిన్న 31 కేసులు నమోదు అవ్వగా.. తాజాగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1196కి చేరింది. మరణాల సంఖ్య 30గా నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ … Read More