మంత్రి పదవులను మార్పులు చేసిన ప్రధాని
బ్రిటన్ ప్రధాన మంత్రిగా మంగళవారం సాయంత్రం పదవీ బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత రిషి సునాక్… ఏమాత్రం ఆలస్యం చేయకుండానే రంగంలోకి దిగిపోయారు. బ్రిటన్ రాజు ఛార్లెస్ ని లాంఛనపూర్వకంగా కలిసిన అనంతరం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సునాక్… వెనువెంటనే … Read More









