తెలంగాణ పోలీస్ శాఖ‌లో సంచ‌ల‌నం

తెలంగాణ పోలీస్‌శాఖ‌లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఐపీఎస్ డీజీ వికె సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయ‌న తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. త‌న రాజీనామా ను కేంద్ర హోంశాఖ మంత్రి కి పంపారు. కొంత … Read More

ఆలేరులో అలుపెర‌గ‌ని పోరాటం చేస్తాం : వనం శాంతి కుమార్‌

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నిన్న సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పద్మశాలి కులస్తులను కించపరుస్తూ, అసభ్యకర వ్యాఖ్యలతో కూడిన పెట్టిన పోస్టు పెనుదుమారం రేపుతోంది. తెలంగాణా రాష్ట్రములోని, జిల్లాలోని పద్మశాలి కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారంగా వీరు ఎవరి … Read More

అపోలో ఆసుపత్రి ఆగం చేసింది

కొండ నాలుక‌కు మందేస్తే.. ఉన్న నాలిక ఊడిన‌ట్టు… ఓ రోగం కోసం లేని రోగం అంట‌గట్టినారు ఆ ఆసుప‌త్రి సిబ్బంది. అస‌లే క‌రోనా అంటే గ‌జ గ‌జ వ‌ణుకుతున్న ప్ర‌జ‌లు.. మంచిగున్న మ‌నిషికి క‌రోనా ఉంద‌ని చెప్ప‌డంతో వారు మాన‌సిక వేద‌న‌కు … Read More

టీవీ9 బిత్తిరి స‌త్తి అందుకే రాజీనామా చేశాడా ?

బిత్తిరి స‌త్తి ఈ పేరు తెలియ‌ని తెలంగాణ ప్ర‌జ‌లు బ‌హుశ ఉండ‌రేమో. ప‌లు టీవీ చానెళ్ల ద్వారా అంతా పేరు సంపాధించుకున్నారు. గ‌త కొంత కాలంగా ప‌లు చానెళ్ల మారుతూ నిల‌క‌డ లేకుండా ఉన్నారు. ముఖ్యంగా తీన్మార్ వార్త‌లతో సుపరిచితుడైన బిత్తిరి … Read More

హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ మూత‌ప‌డుతున్న ప్రాంతాలు

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పుడు వందలోపు ఉన్న కేసుల సంఖ్య.. అన్ లాక్ అవ్వగానే వందలలోకి చేరింది. రోజూ దాదాపు 500 నుంచి 900 కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగర ప్రజలంతా తీవ్ర … Read More

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం ఏం చెప్పాడో తెలుసా

తెలంగాణ ఉద్యోగులు, పింఛనుదార్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత మూడు నెలలుగా ఉద్యోగులు, పింఛనుదారులందరికీ లాక్ డౌన్ పరిస్థితుల వల్ల సగం జీతాలు మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో అన్ లాక్ 1 ప్రారంభం కావడంతో … Read More

టిక్‌టాక్‌ రౌడీ బేబీ ఆత్మహత్యాయత్నం

టిక్‌టాక్‌ రౌడీ బేబీ సూర్య సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టిక్‌ టాక్‌ ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్‌ గా మారింది. దీంతో పలువురు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. హలో టిక్‌ టాక్‌ వీడియోలతో టిక్‌ టాక్‌ రౌడీ … Read More

బీజేపీని టార్గెట్ చేసిన మంత్రి ఈటెల‌

క‌రోనా విష‌యంలో కేంద్రానికి, రాష్ట్ర్ట్రానికి మ‌ధ్య పొస‌గ‌డం లేదు. గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ స‌ర్కార్ , బీజేపీ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శలు చేస్తోంది. ఇటీవ‌ల మంత్రి ఈటెల రాజేంద‌ర్ కరోనా వైరస్‌ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు … Read More

ఏపీలో కొత్త‌గా 443 క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ప్ర‌తి రోజూ భారీ సంఖ్య‌లో కొత్త‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో 443 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు ఏపీ ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఒక్క రోజులోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయార‌ని … Read More

రైతుల క‌ష్టాలు తీరడానికే నిధులు విడుద‌ల : తిరుప‌తి యాద‌వ్‌

తెలంగాణ రైతుల క‌ష్టాలు తీర్చ‌డానికే సీఎం కేసీఆర్ రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టార‌ని తెరాస యువ‌జ‌న విభాగం నేత తిరుప‌తి యాద‌వ్ అన్నారు. 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.5,294.53 కోట్లు ప్రభుత్వం జమ చేయ‌డం రైతుల‌కు చేయుత‌నే ఇవ్వ‌డ‌మేన‌ని … Read More