ప్లాస్మా దానం చేసి క‌రోనా బాధితుల‌ను కాపాడండి : భాస్క‌ర్‌రావు

క‌రోనా వ‌చ్చి కోలుకున్న వారు వారి ప్లాస్మాను దానం చేసి క‌రోనాతో పోరాడుతున్న ప్రాణాల‌కు కాపాడాల‌ని కిమ్స్ ఎండీ భాస్క‌ర్‌రావు కోరారు. ప్లాస్మా దానం దాని ప్రాముఖ్య‌త‌పైన ఆయ‌న మంగ‌ళ‌వారం కిమ్స్ ఆసుప‌త్రిలో విలేక‌రుల స‌మావేశంలో డాక్ట‌ర్ శ‌ర‌త్‌చంద్ర‌మౌళితో క‌లిసి ఆయ‌న … Read More

ఆ కలెక్టరమ్మ ఎందుకు సిగ్గుపడింది

ఆమె…. డాక్టర్ బృంద ఐఏఎస్… కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె…! కాస్తోకూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అదసలే ఒడిశా… బీమారు రాష్ట్రాల్లో ఒకటి… అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి… అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే … Read More

క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు 15 వేలు : సీఎం

కరోనా బాధితులకు ఏ ఆస్పత్రికి కూడా వైద్యం నిరాకరించరాదని, అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. కోవిడ్‌-19 బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేస్తామన్నారు. ఇటువంటి ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం … Read More

రామ జ‌న్మ‌స్థ‌లం అయోధ్యనే : ‌రాజాసింగ్

శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడని నేపాల్‌ ప్రధాని కేపీ శ‌ర్మ ఓలీ చేసిన వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలపై శ్రీరామ్ సేన జాతీయ ఉపాధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య రామునిపై మాట్లాడే హక్కు నేపాల్‌ ప్రధానికి లేదన్నారు. … Read More

కేటీఆర్ క్వాన‌య్‌ని అడ్డుకున్న మ‌హిళ‌లు

మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి కేటీఆర్‌కి చేదు అనుభ‌వం ఎదురై్ంది. మహిళలు అని చూడకుండా ఈడ్చిపడేసిన పోలీసులు త‌మ ప్ర‌తాపాన్ని చూపారు. త‌మ భూమిని క‌బ్జా చేసి టీఆర్ఎస్ నేత‌లు డ‌బుల్ బెడ్ రూం ఇల్లు క‌ట్టార‌ని, త‌మ భూమి … Read More

ఎంపీ అర్వింద్‌పై జ‌రిగిన‌ దాడిని ఖండించిన భాజ‌పా నేత సంతోష్‌రెడ్డి

నిజామాబాద్ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ అర్వింద్‌పై జ‌రిగిన దాడిని మెద‌క్ జిల్లా భాజ‌పా నాయ‌కులు ధ‌రిప‌ల్లి సంతోష్‌రెడ్డి ఖండించారు. త‌మ పార్టీకి ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న ఆద‌ర‌ణ చూడ‌లేక దాడులు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆకార‌ణంగా త‌మ పార్టీ ఎంపీపై ఎందుకు దాడి … Read More

తెలంగాణ స‌ర్కార్‌కి షాకిచ్చిన హైకోర్ట్‌

తెలంగాణ స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత మీద తెలంగాణ స‌ర్కార్‌కి హై కోర్ట్ షాకిచ్చింది. స‌రైన స‌మాధానాల‌తో కోర్టుకు నివేధిక‌లు సంప్ర‌దించాల‌ని కోరింది. 17వ తేదీ వ‌ర‌కు ఎలాంటి భ‌వ‌నాలు కూల్చివేయ‌వ‌ద్దు అని ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే ఇటీవ‌ల హైకోర్టులో స‌ర్కార్ … Read More

క‌ష్ట‌కాలంలోనూ క‌రెంట్ ఉద్యోగాలు

ఏపీఈపీడీసీఎల్ ఏపీ లిమిటెడ్ యొక్క ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ JLM జూనియర్ లైన్‌మ్యాన్ APEPDCL (ఎనర్జీ అసిస్టెంట్స్) JLM జూనియర్ లైన్‌మన్ పోస్టుల రిక్రూట్‌మెంట్ 2020 నోటిఫికేషన్‌ను జూలై 29 న ఇచ్చింది. వివిధ జిల్లాల్లోని విలేజ్ సెక్రటేరియట్స్ / … Read More

జగ‌న్‌కు లేఖ రాసిన బాలకృష్ణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ రాశారు. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. హిందూపురం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని, కర్ణాటక రాజధాని బెంగళూరు కి దగ్గరగా ఉండటంతో … Read More

పాత నోట్ల‌ను మార్చండి

పాత నోట్ల ముచ్చ‌ట గిప్పుడే ఏందీ అనుకుంటున్నారా. అంతా లౌక్‌డౌన్ విష‌యం మీద దేశం మొత్తం ఉంటే… పాత నోట్ల సంగ‌తి గురించి ఇప్పుడు మాట్లాడ‌డం ఎంటా అని మీకు సందేహాం క‌ల‌గ‌వ‌చ్చు కానీ ఆ నోట్లు మార్చాలి అని కోరుతున్నారు … Read More