తెలంగాణ సర్కార్‌కి షాకిచ్చిన హైకోర్ట్
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత మీద తెలంగాణ సర్కార్‌కి హై కోర్ట్ షాకిచ్చింది. సరైన సమాధానాలతో కోర్టుకు నివేధికలు సంప్రదించాలని కోరింది. 17వ తేదీ వరకు ఎలాంటి భవనాలు కూల్చివేయవద్దు అని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇటీవల హైకోర్టులో సర్కార్ వ్యతికేకంగా ఆదేశాలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఇలా రావడం వల్ల సచివాలయం నిర్మాణాలపై ఏం జరుగుతుందో అనే సందేహాం అందరిలో మొదలైంది.