తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా త‌న విజృంభ‌న సృష్టిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ నివేదిక‌లు చూస్తుంటే ఓ వైపు క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని వ‌స్తున్నాయి కానీ రోజువారి కేసులు పెరుగుతునే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,504 … Read More

ముక్కు నుండి రక్తం వ‌స్తుందా ?

జీవితాలని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వలన మనకి ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలు తెలిశాయి. విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి ఎంత అవసరమో అర్ధమైంది. విటమిన్ సీ ఇమ్యూనిటీకీ, విటమిన్ డీ ఎముకలు బలం గా ఉండడానికీ, విటమిన్ ఏ … Read More

వరంగల్ హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష

తెలంగాణలో సంచలనం వరంగల్ బావిలో తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో నిందుతుడు సంజయ్ కుమార్ యాదవ్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష విధిస్తూ … Read More

హ‌రీష్‌రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఏంపీ అర‌ద‌వింద్‌

రైతుల మోటార్లకు కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లులో లేనే లేదని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. మోటార్లకు కరెంట్ మీటర్లు పెడుతున్నారని సీఎం కేసీఆర్, హరీష్ రావ్‌లు తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నరని ఆయన అన్నారు. దుబ్బాక … Read More

యువ‌కుడిని న‌గ్నంగా ఊరేగించారు

తణుకు పట్టణంలో అమానుషం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. పాతూరు ఎనిమిదో వార్డులో నివాసం ఉంటున్న చిన్నారి ఆడుకుంటూ ఉండగా ఆమెపై అమానుషంగా ప్రవర్తించాడు. జంగారెడ్డిగూడేనికి చెందిన అడపా వీరబ్రహ్మం మంగళవారం పాతూరులోని బంధువుల ఇంటికి వచ్చాడు. … Read More

ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ షాకిచ్చిన ఎమ్మెల్సీ సునీత‌

ప్ర‌కాశం (ఒంగోల్) జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్‌ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఛైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక … Read More

బండి సంజ‌య్‌ని అందుకే చంపాల‌ని ప్లాన్ వేశారు- రేవంత్ రెడ్డి

బీజేపీ నేత‌లు కొంద‌రితో టీఆర్ఎస్ నేత‌ల‌కు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. సిద్ధిపేట ఘ‌ట‌న‌లో కేంద్ర‌మంత్రిగా క‌లెక్ట‌ర్, సీపీని పిలిపించి మాట్లాడే అధికారం కిష‌న్ రెడ్డికి ఉన్నా ఎందుకు ఆ ప‌ని చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. … Read More

బీజేపీలోకి విజ‌య‌శాంతి ?

కాంగ్రెస్ పార్టీ స్టార్ ప్ర‌చారక‌ర్త విజ‌య‌శాంతి పార్టీ మారుతున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో భార‌తీయ జన‌తా పార్టీలోకి వ‌స్తుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇందుకు కేంద్ర హోం స‌హాయ శాఖ మంత్రి ‌కిష‌న్‌రెడ్డి పావులు క‌దుపుతున్నార‌ని స‌మాచారం. ఇందులో … Read More

ఆ హీరోయిన్‌ని క‌త్తితో పోడిచిన నిర్మాత ఎందుకో తెలుసా ?

సినీనటి, టీవీ షో ప్రజెంటర్ మాల్వీ మల్హోత్రాపై నిర్మాత యోగేశ్ కుమార్ మహిపాల్ సింగ్ కత్తితో దాడి చేశారు. ఆమె కడుపులో మూడు సార్లు కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతోంది. ప్రస్తుతం ఆమె … Read More

పనిమనిషికి నెల‌కు 18 ల‌క్షల జీతమా ?

ఒక పనిమనిషి కావాలి. జీతం ఊహించనంత. సంవత్సరానికి 33 సెలవులు ఇస్తామంటూ ఓ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ప్రకటనపై అందరూ నోరెళ్ల బెడుతున్నారు. అందుకు కారణంగా పనిమనిషికి ఇచ్చే జీతం. నెలకు అక్షరాల ప్రారంభ వేతనం రూ.18.5లక్షలు.బ్రిటన్ రాజకుంటుంబానికి చెందిన విండసర్ క్యాస్టిల్ … Read More