సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం

రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులు, మరణాలతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడుతుండడంతో భారతదేశం తల్లడిల్లుతోంది. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. ఇదే విషయాన్ని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ … Read More

హై కోర్టులో ఈటెల‌కు ఊర‌ట‌

భూ క‌బ్జా వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌కి ఊర‌ట ల‌భించింది. అనుమ‌తి లేకుండా ఎలా స‌ర్వే చేస్తార‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది హైకోర్ట్‌. అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని జమున హ్యాచరీస్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. … Read More

అచ్చంపేట అడ‌విలో మొద‌లైన ప్ర‌కంప‌న‌లు

రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచ‌ల‌నం సృష్టించిన మాజీ మంత్రి ఈటెల భూమ‌ల వ్య‌వ‌హారం ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. మెద‌క్ జిల్లా మాసాయిపేట మండ‌లోని అచ్చంపేట‌, హాకీంపేట‌, చిన్న శంక‌రంపేట మండ‌లం ధ‌రిప‌ల్లి ప‌రిధిలోని కొంత మంది వ్య‌క్తుల సిలింగ్ భూముల‌ను వివిధ … Read More

ఐపీఎల్ వాయిదా

క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కరోనా కాటుకు బలైంది. పలు ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లకు కరోనా సోకడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఇంతటితో ఈ సీజన్‌ను ఆపెయ్యాలని నిర్ణయించుకుంది. ఐపీఎల్‌-14ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ … Read More

క‌రోనా త‌గ్గ‌కున్నా…. కండోమ్స్‌ కొంటున్నారు

గతేడాది నుండి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ వలన అన్ని రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. పలు కంపెనీలకు కరోనా కాలంలో కొనుగోళ్లు కూడా తగ్గాయి. వాటిలో కండోమ్స్ ఒకటి. కరోనా కారణంగా వీటి కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. … Read More

బిసి ముసుగులో ఉన్న దొర ఈటెల : మంత్రులు

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌పై ప్ర‌స్తుత తెలంగాణ మంత్రులు మీడియా వేదిక‌గా మండిప‌డ్డారు. పార్టీలో చేరిన‌ప్ప‌టి నుండి రాజేంద‌ర్‌కి స‌ముచిత స్థానం ఇచ్చార‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. త‌న‌కు … Read More

మల్లంపేటలో ప్రారంభమైన ఆర్‌ ఆర్‌ బాంక్విట్‌ హాల్‌

ఎంఎల్‌ఏ కె.పీ. వివేకానంద గారి చేతుల మీదుగా మల్లంపేటలో ఆర్‌ ఆర్‌ బాంక్విట్‌ హాట్‌ ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చిన్న సమూహాలు, సమావేశాలకు తగినట్లుగా అన్ని సదుపాయాలు, ఆధునిక హంగులతో 75 మందికి వసతి కల్పించే విధంగా ఈ … Read More

బైపోలార్ అయోనైజర్ టెక్నాలజీ తో కోవిడ్‌ రహిత ఆసుపత్రిగా మ్యాక్సీవిజన్

ఇండియాలో ఇలాంటి టెక్నాలజీని ప్రవేశ పెట్టిన మొదటి ఆసుపత్రిగా మ్యాక్సీవిజన్ కంటి సంరక్షణ వైద్య సేవలలో అగ్రగామిగా ఉన్న మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్, ఆసుపత్రి ప్రాంగణాన్ని క్రిమిసంహారకంగా చేసే బైపోలార్ అయోనైజర్ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టింది.వైరస్ను నిష్క్రియం … Read More

విద్యార్థినిల‌కు, గృహిణుల‌కు ప్ర‌త్యేక ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన ఐఎస్ఎం

అందంగా ఉండ‌డానికి ఎవ‌రికి ఇష్టం ఉండందు. ప‌డుచు పిల్ల నుండి పండు ముస‌లి వ‌ర‌కు. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ అందంగా ఉండాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటారు. అయితే కాస్త అందం త‌క్కువైన మిమ్మ‌ల్ని అందంగా త‌యారు చేసి చూపిస్తామ‌ని అంటున్నారు ఐఎస్ఎం.చ‌దువుకుంటూ పార్ట్ టైంగా, … Read More