తెదేపా నేతలు మృగాలుగా మారుతున్నారు – శ్వేత రెడ్డి
తెలుగుదేశం పార్టీ నేతలు మృగాలు మారి మహిళలను వేధిస్తున్నారని మండిపడ్డారు కార్పొరేటర్ శ్వేతా రెడ్డి. సత్యసాయి జిల్లాలో తెదేపా నేత రాళ్లపల్లి ఇంతియాజ్ వేధింపులకు ఇంటర్ విద్యార్థిని సంధ్యా రాణి ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు … Read More









