స్మూత్‌ క్యూ3, విబిల్‌ 2 జింబల్‌ ఆవిష్కరించిన జియున్‌ ఇండియా

కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ప్రపంచ ప్రముఖ జింబల్‌బ్రాండ్‌ జియున్‌ భారతదేశంలో 2 సరికొత్త జింబల్స్‌ స్మూత్‌ క్యూ3, విబిల్‌ 2ను ఆవిష్కరించింది. మీ వీడియోలను మరింత ఉజ్వలంగా మార్చేందుకు ఈ రంగంలో మొట్టమొదటిసారిగా సరికొత్త ఫీచర్లతో వచ్చింది స్మూత్‌-క్యూ3. క్యాంప్యాక్ట్‌గా ఉండే … Read More

రేప‌టి నుండే బండి పాద‌యాత్ర‌

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రేపటి నుంచి షురూ కానుంది. బండి సంజయ్ రేపు ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఆయన పాదయాత్ర … Read More

ఎం‌జి‌బి‌ఎస్ లో మూడు రోజుల పాటు ‘ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర యోధుల’ చాయా చిత్ర ప్రదర్శన

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో ఎం‌జి‌బి‌ఎస్ లో ‘ప్రముఖ తెలుగు … Read More

గంజాయి సాగు చేస్తాన‌ని క‌లెక్ట‌ర్‌కి లేఖ రాసిన రైతు

మీరు చ‌దివిన శీర్షిక అక్ష‌రాల నిజం. పండిస్తున్న పంట‌కు గిట్టుబాటు ధ‌రలేక అల్లాడుతున్నామ‌ని రైతులు ఆవేద‌న చెందుతున్నారు. వ‌రితో పాటు ప‌లు వాణిజ్య పంటలు పండిస్తున్నా… ఆదాయం రావ‌డం లేదంటున్నారు. పండిస్తున్న పంట‌ల‌కు డిమాండ్ లేద‌ని, గంజాయి సాగుకి భారీ డిమాండ్ … Read More

రేంవ‌త్‌పై ప‌రుష‌ప‌ద‌జాలం వాడిన మంత్రి మ‌ల్లారెడ్డి

మంత్రి మ‌ల్లారెడ్డి మ‌రోసారి వార్త‌ల్లో కీల‌క‌మ‌య్యారు. ఇప్ప‌టికే త‌న ప‌ద‌జాలంతో అప్పుడ‌ప్పుడు వార్త‌ల్లో ఉండే ఆయ‌న‌, ఇవాళ టీపీసీసీ ప్రెసిడెంట్‌పై త‌న ప‌రుష‌ప‌ద‌జాల‌న్ని ఉప‌యోగించారు. బ‌స్తీమే స‌వాలు అంటూ తొడ‌కొట్టారు. వివ‌రాల్లోకి వెళ్తే… సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధిని చూపిస్తే … Read More

అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబల్‌ ఆసుప‌త్రిలో ఆరుదైన చికిత్స‌

ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి లైఫ్ స‌పోర్ట్ మీద ఉండి, కొవిడ్-19 కూడా ఉన్న బాధితుడి ప్రాణాల‌ను అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి (ఎల్బీ న‌గ‌ర్‌) వైద్యులు కాపాడారు. ప‌రిస్థితి తీవ్ర‌త వ‌ల్ల రోగి బ‌తికే అవ‌కాశాలు కేవ‌లం 10% మాత్ర‌మే ఉన్నా, … Read More

తాలిబ‌న్లు – శ‌వాల‌తో శృంగారం

తాలిబ‌న్లు ఈ పేరు వింటేనే భ‌యంతో విల‌విల‌లాడుతున్నారు. అయితే ఆ దేశ మ‌హిళ‌లు అక్క‌డ జ‌రుగుతున్న ఆగ‌డాల‌ను త‌లుచుకుంటూ కుమిలిపోతున్నారు. మ‌హిళ‌ల ప‌ట్ల తాలిబ‌న్ల ప్ర‌వ‌ర్తిస్తున్న తీరును బాధ‌క‌రంగా ఉందంటున్నారు. తాలిబన్ల అరాచకాలు భరించే శక్తి తనకు లేదని, అందుకే దేశం … Read More

బ‌డిగంట మోగ‌నుంది ఇక జాగ్ర‌త్త

వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి తెలంగాణలో అన్ని విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అంగన్ వాడీ స్కూళ్లను కూడా తెరుస్తున్నామని చెప్పారు. గత 17 నెలలుగా అన్ని వ్యవస్థలు కరోనా కారణంగా అతలాకుతలం అయ్యాయని తెలిపారు. … Read More