అంబేడ్కర్కి పాలాభిషేకం చేసిన బండి సంజయ్
భారత రాజ్యాంగంపై వివదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్పై బండి సంజయ్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ సిగ్గు లేకుండా, సోయి లేకుండా మాట్లాడుతున్నడు. కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసి, ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అంబేద్కర్ … Read More









