మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని మోడీ మ‌ధ్య ప‌చ్చిగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇటీవ‌ల కాలంలో సీఎం కేసీఆర్ ప‌లు విలేక‌రుల స‌మావేశంలో బ‌హిరంగంగా విమ‌ర్శిస్తునే ఉన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ముందు కేంద్రాన్ని దోషిగా నిల‌బెట్టాల‌నే ప్ర‌య‌త్నం గ‌ట్టిగానే చేస్తూనే ఉన్నారు. … Read More

కేసీఆర్ ఖేల్ ఖ‌త‌మైతోంది : రేవంత్ రెడ్డి

మోడీ హైదారాబాద్ వ‌చ్చినప్ప‌టి నుండి కేసీఆర్‌లో భ‌యం మొద‌లైంద‌న్నారు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. జ‌నగామ‌లో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించిన ఆయ‌న మాటాల్లో వ‌ణుకు కనిపిస్తోంద‌న్నారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో … Read More

తెలంగాణ‌లో త‌గ్గుతున్న కోవిడ్ కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన‌24 గంటల్లో 56,487 కరోనా పరీక్షలు నిర్వహించగా, 733 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 185 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 47, మేడ్చల్ … Read More

క్లీన్ స్వీప్ చేసిన భార‌త్

టీం ఇండియా త‌న‌దైన ఆట‌తో మ‌రోమారు మురిపించింది. ఎక్క‌డ త‌గ్గ‌కుండా అన్ని విభాగాల్లో దుమ్ము రేపింది. వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న వ‌న్టే సిరీస్‌లో చివరి వన్డేలో రోహిత్ సేన 96 పరుగుల తేడాతో వెస్టిండీస్ ను ఓడించింది. 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు … Read More

చ‌నిపోయిన త‌ర్వాత అవ‌య‌వాలు దానం చేస్తా : జ‌గ‌ప‌తిబాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

దేశంలో చాలామంది ప‌లుర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ, అవ‌య‌వ మార్పిడి కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటే, అవ‌య‌వ‌దాత‌ల సంఖ్య మాత్రం వంద‌లు.. వేల‌ల్లోనే ఉంటోంది. ఫ‌లితంగా చాలామంది స‌మ‌యానికి అవ‌య‌వ‌మార్పిడి జ‌ర‌గ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. … Read More

ఇనార్బిట్ మాల్‌లో వాలైంటేన్ డే స్పేష‌ల్‌

ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ఇప్పుడు మీతో పాటుగా మీ ప్రియమైన వారు సైతం ఈ వారాంతం ప్రత్యేకంగా భావించేలా ఉత్సాహపూరితమైన ఆఫర్లను ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 14,2022 వరకూ తీసుకువచ్చింది. నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు మీ ప్రియమైనవారితో అంటే, మీ … Read More

విద్యార్థుల భ‌విష్య‌త్తు మెరుగు కోసం కృషి చేస్తున్న స్కూల్‌ ఎడ్‌టెక్‌ అగ్రగామి లీడ్‌

అడ్మిషన్‌ సీజన్‌ దగ్గరలోనే ఉంది. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సరైన పాఠశాలను ఎంపిక చేసుకోవడం మరియు వారి విద్యా భవిష్యత్‌కు భరోసా అందించడం పరంగా పూర్తి ఆందోళనలో ఉన్నారు. మహమ్మారి కాలంలో ఈ నిర్ణయం తీసుకోవడం కష్టతరంగా ఉంది. … Read More

కారుదిగి క‌మ‌లం చేత‌బ‌ట్టిన తుక్కుగూడ మున్సిపాలిటీ

తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. రోజు రోజుకు అధికార పార్టీ ప‌ట్టుకొల్పోతున్న‌ట్లు క‌న‌బ‌డుతోంది. కొత్త‌గా జిల్లా అధ్య‌క్షులగా ప‌ద‌వులు ఇచ్చిన త‌రువాత పరిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింద‌నే చెప్పుకోవాలి. ఒక్క‌సారిగా పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త విభేధాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇక రంగారెడ్డి … Read More

యూపీలో ప్రారంభ‌మైన తొలిద‌శ పోలింగ్‌

ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తొలిదశ పోలింగ్‌లో 58 స్థానాలకు 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిదశలో మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం … Read More

డీకే అరుణ కుమార్తెపై కేసు న‌మోదు

భారతీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత‌, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు. త‌మ ఇంటి సమీపంలో ప్రహరీ గోడ నిర్మించుకుంటున్న వ్యక్తిని బెదిరించారనే ఫిర్యాదుపై ఆమెపై కేసు నమోదైంది. డీకే శృతిరెడ్డిపై పోలీసులు … Read More