ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం : మంత్రి బొత్స
ఏపీ ప్రత్యేక హోదాపై ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో అధికారులతో సమీక్ష సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేకహోదా అంశంపై స్పందించారు. ప్రత్యేక హోదా అంశం అప్పటి విభజన చట్టంలో ఉందని స్పష్టం చేశారు. … Read More









