పార్టీలో మహిళలకు స్థానం లేదు – కాట్రగడ్డ
తెలుగుదేశం పార్టీలో మహిళలకు సముచిత స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన. పార్టీలో మహిళలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, అధికారిక సమావేశాలకు ఆహ్వానం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. … Read More









