బయటపడ్డ ఈ బిజ్‌ సంస్థ మోసాలు

అగ్రీగోల్డ్‌, క్యూనెట్‌ వంటి స్కాంల గొడవ తేలక ముందే భాగ్యనగరంలో మరో భారీ స్కాం వెలుగు చూసింది. సైబరాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలో ఈ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ మోసం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ … Read More

జూ. ఎన్టీఆర్‌ మామకు కీలక పదవి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జూనియర్‌ ఎన్టీఆర్‌ మామయ్య (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నే శ్రీనివాసరావుకు కీలక పదవి దక్కింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా … Read More

రఘువీరాపై బైరెడ్డి సంచలన ఆరోపణలు

సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థులు వలసల బాట పడతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తీరు నచ్చక అధికార టీడీపీ నుంచి భారీగా వలసలు పెరగగా.. ఉన్న అర కొర నేతలు కూడా కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారు. దీంతో ఏపీ కాంగ్రెస్‌ … Read More

కాంగ్రెస్‌కు సబితా ఇంద్రారెడ్డి గుడ్‌బై

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. మాజీ హోం మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. తనయుడు కార్తీక్‌ రెడ్డితో సహా ఆమె రేపు(బుధవారం) టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు … Read More

అతడే అమలాపాల్‌ ప్రియుడు!

‘ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేది తల్లి మాత్రమే. కానీ నాకోసం ఉద్యోగాన్నే వదిలేసి అతను కూడా త్యాగం చేయగలనని నిరూపించాడు. అంతేకాక నాకు ఎంతో ఇష్టమైన ఈ రంగంలో నాకు అండగా నిలబడి ప్రేమను చాటుకున్నాడు’ ఈ మాటలు అంటోంది … Read More

కులి కుతుబ్‌షా సమాధులు,  గోల్కొండ ఖిల్లా ప్రాంతాల్లో  పర్యటించిన జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్

హైద‌రాబాద్‌లోని ప్రముఖ చారిత్రక ప్రాంతాలైన కులి కుతుబ్‌షా సమాధులు, గోల్కొండ ఖిల్లా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, కటోరా హౌస్, శాతమ్‌త‌లాబ్‌ల‌ అభివృద్ధి తదితర కార్యక్రమాలను దానకిషోర్ నేడు … Read More

ఇక్కడైతే బతికిపోయేవాడు

హాలీవుడ్‌ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్‌కి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. లైంగిక వేధింపులు, అత్యాచారం చేసిన నేరానికి జైలు పాలయ్యారు హార్వీ. పలువురు నటీమణులను ఇబ్బంది పెట్టిన కారణంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు … Read More

భారత్‌కు ఒలింపిక్‌ కమిటీ షాక్‌

ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్‌ షూటర్లకు భారత ప్రభుత్వం వీసాలు నిరాకరించడంపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంతో భవిష్యత్‌లో అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్‌తో చర్చలను నిలిపివేయాలని ఐఓసీ నిర్ణయించింది. దీంతో పాటు … Read More

కోడి రామకృష్ణ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కాగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం … Read More

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రయాణకాలం గంట తగ్గింపు!

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రయాణ సమయాన్ని కనీసం ఒక గంట తగ్గించే దిశగా రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పలు మార్గాల్లో ప్రయోగాత్మకంగా నడిపి సత్ఫలితాలను సాధించింది. ఇందులో భాగంగా రైళ్లకు ముందూ వెనకా కూడా ఇంజిన్లు అమర్చే (పుష్‌ అండ్‌ … Read More