రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రయాణకాలం గంట తగ్గింపు!

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రయాణ సమయాన్ని కనీసం ఒక గంట తగ్గించే దిశగా రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పలు మార్గాల్లో ప్రయోగాత్మకంగా నడిపి సత్ఫలితాలను సాధించింది. ఇందులో భాగంగా రైళ్లకు ముందూ వెనకా కూడా ఇంజిన్లు అమర్చే (పుష్‌ అండ్‌ పుల్‌) విధానం అమలుకు చర్యలు చేపట్టింది. దీంతో రైళ్ల వేగాన్ని పెంచడంతో పాటు, మార్గంలో ఎగుడు దిగుడు ప్రాంతాలున్నప్పటికీ ప్రయాణగతిని స్థిరీకరించడం సాధ్యమైనట్లు సీనియర్‌ రైల్వే అధికారి ఒకరు వివరించారు.

పుష్‌-పుల్‌ విధానం
* సాధారణంగా రాజధాని రైళ్లన్నీ ఒకే ఇంజిన్‌తో నడుస్తుంటాయి. అయితే ఈనెల 13న దిల్లీ-ముంబయి రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ముందూ వెనుకా ఇంజిన్లు అమర్చి చేసిన ప్రయోగం విజయవంతం అయింది. దీంతో ఒక గంటా 46 నిమిషాల ప్రయాణ సమయం తగ్గింది.
* కేబుళ్ల ద్వారా రెండు ఇంజిన్లూ ఒకేసారి పనిచేయించడంతో వేగాన్ని పెంచడం, వాలు ప్రాంతాల్లో సైతం ప్రయాణ గతి స్థిరీకరించడం సాధ్యమైంది.కేబుళ్ల ద్వారా రెండు ఇంజిన్లూ ఒకేసారి పనిచేయించడంతో వేగాన్ని పెంచడం, వాలు ప్రాంతాల్లో సైతం ప్రయాణ గతి స్థిరీకరించడం సాధ్యమైంది.
కేబుళ్ల ద్వారా రెండు ఇంజిన్లూ ఒకేసారి పనిచేయించడంతో వేగాన్ని పెంచడం, వాలు ప్రాంతాల్లో సైతం ప్రయాణ గతి స్థిరీకరించడం సాధ్యమైంది.
కేబుళ్ల ద్వారా రెండు ఇంజిన్లూ ఒకేసారి పనిచేయించడంతో వేగాన్ని పెంచడం, వాలు ప్రాంతాల్లో సైతం ప్రయాణ గతి స్థిరీకరించడం సాధ్యమైంది.సాధారణంగా రాజధాని రైళ్లన్నీ ఒకే ఇంజిన్‌తో నడుస్తుంటాయి. అయితే ఈనెల 13న దిల్లీ-ముంబయి రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ముందూ వెనుకా ఇంజిన్లు అమర్చి చేసిన ప్రయోగం విజయవంతం అయింది. దీంతో ఒక గంటా 46 నిమిషాల ప్రయాణ సమయం తగ్గింది.
* కేబుళ్ల ద్వారా రెండు ఇంజిన్లూ ఒకేసారి పనిచేయించడంతో వేగాన్ని పెంచడం, వాలు ప్రాంతాల్లో సైతం ప్రయాణ గతి స్థిరీకరించడం సాధ్యమైంది.
కేబుళ్ల ద్వారా రెండు ఇంజిన్లూ ఒకేసారి పనిచేయించడంతో వేగాన్ని పెంచడం, వాలు ప్రాంతాల్లో సైతం ప్రయాణ గతి స్థిరీకరించడం సాధ్యమైంది.
కేబుళ్ల ద్వారా రెండు ఇంజిన్లూ ఒకేసారి పనిచేయించడంతో వేగాన్ని పెంచడం, వాలు ప్రాంతాల్లో సైతం ప్రయాణ గతి స్థిరీకరించడం సాధ్యమైంది.

బహుళ ప్రయోజనం
* పూర్తిగా ‘భారత్‌లో తయారీ’ ప్రాజెక్టు కింద ఎలాంటి అదనపు వ్యయం లేకుండా స్వదేశీ ఇంజిన్ల వినియోగించారు. ఒకే ఇంజిన్‌ (రైలును లాగే)ను అమరిస్తే ఎదురయ్యే ప్రయాసల (అమర్చడం, తీసివేయడం వంటివి)ను నివారించారు.
* రెండు ఇంజిన్లకు హోటల్‌ లోడ్‌ (విద్యుత్తు దీపాలు, ఫ్యాన్లు, ఏసీలు, ప్యాంట్రీలకు అవసరమయ్యే విద్యుత్తు లోడ్‌) కన్వర్టర్ల ఏర్పాటుతో ప్రతి రైలుకు అదనంగా ఆధునికీకరించిన రెండు ఏసీ 3 టైర్‌ బోగీలకు వీలు కలిగింది. రైల్వేల ఆదాయం పెంపునకు మార్గం సుగమమయింది.

పూర్తిగా ‘భారత్‌లో తయారీ’ ప్రాజెక్టు కింద ఎలాంటి అదనపు వ్యయం లేకుండా స్వదేశీ ఇంజిన్ల వినియోగించారు. ఒకే ఇంజిన్‌ (రైలును లాగే)ను అమరిస్తే ఎదురయ్యే ప్రయాసల (అమర్చడం, తీసివేయడం వంటివి)ను నివారించారు.

ప్రయోగాత్మకం
* దిల్లీ-ముంబయి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కాసర స్టేషన్‌ వద్ద వాలు ప్రాంతంలోనూ నిర్ణీత వేగంతో ప్రయాణించడంతో 7 నిమిషాలు ముందు చేరగలిగింది. మరో కొండ ప్రాంతమైన ఇగత్‌పూరీకి 22 నిమిషాలు ముందు చేరుకుంది.
* బంద్రా టెర్మినస్‌-నిజాముద్దీన్‌ స్టేషన్ల మధ్య చేసిన మరో ప్రయోగంలో రాక పోకల సమయాల్లో 83 నిమిషాలు, 77 నిమిషాలు ఆదా అయింది.

* బంద్రా టెర్మినస్‌-నిజాముద్దీన్‌ స్టేషన్ల మధ్య చేసిన మరో ప్రయోగంలో రాక పోకల సమయాల్లో 83 నిమిషాలు, 77 నిమిషాలు ఆదా అయింది.దిల్లీ-ముంబయి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కాసర స్టేషన్‌ వద్ద వాలు ప్రాంతంలోనూ నిర్ణీత వేగంతో ప్రయాణించడంతో 7 నిమిషాలు ముందు చేరగలిగింది. మరో కొండ ప్రాంతమైన ఇగత్‌పూరీకి 22 నిమిషాలు ముందు చేరుకుంది.
*
బంద్రా టెర్మినస్‌-నిజాముద్దీన్‌ స్టేషన్ల మధ్య చేసిన మరో ప్రయోగంలో రాక పోకల సమయాల్లో 83 నిమిషాలు, 77 నిమిషాలు ఆదా అయింది.

దిల్లీ-ముంబయి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కాసర స్టేషన్‌ వద్ద వాలు ప్రాంతంలోనూ నిర్ణీత వేగంతో ప్రయాణించడంతో 7 నిమిషాలు ముందు చేరగలిగింది. మరో కొండ ప్రాంతమైన ఇగత్‌పూరీకి 22 నిమిషాలు ముందు చేరుకుంది.
*
బంద్రా టెర్మినస్‌-నిజాముద్దీన్‌ స్టేషన్ల మధ్య చేసిన మరో ప్రయోగంలో రాక పోకల సమయాల్లో 83 నిమిషాలు, 77 నిమిషాలు ఆదా అయింది.

అమల్లోనూ వేగం
* అన్ని రాజధాని రైళ్లలోనూ ఇదే విధానం అమలుకు చర్యలు చేపట్టాల్సిందిగా రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా ప్రయాణ సమయాల్లోనూ మార్పులు చేయాల్సిందిగా జోన్లకు సూచనలు అందాయి.

* అన్ని రాజధాని రైళ్లలోనూ ఇదే విధానం అమలుకు చర్యలు చేపట్టాల్సిందిగా రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా ప్రయాణ సమయాల్లోనూ మార్పులు చేయాల్సిందిగా జోన్లకు సూచనలు అందాయి.అన్ని రాజధాని రైళ్లలోనూ ఇదే విధానం అమలుకు చర్యలు చేపట్టాల్సిందిగా రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా ప్రయాణ సమయాల్లోనూ మార్పులు చేయాల్సిందిగా జోన్లకు సూచనలు అందాయి.

అన్ని రాజధాని రైళ్లలోనూ ఇదే విధానం అమలుకు చర్యలు చేపట్టాల్సిందిగా రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా ప్రయాణ సమయాల్లోనూ మార్పులు చేయాల్సిందిగా జోన్లకు సూచనలు అందాయి.