మీకు పైల్స్ ఉన్నాయా ?

మీకు పైల్స్ ఉన్నాయా ? వాటితో ఇబ్బంది ప‌డుతున్నారా ? లేక పైల్స్ ఎలా వ‌స్తాయి అనే అంశాల‌పై సందేహాలు మీకు ఉంటే కిమ్స్ హాస్పిట‌ల్స్ సికింద్రాబాద్ డాక్ట‌ర్ పార్థ‌సార‌ధిని ఫెస్‌బుక్ లైవ్‌లో అడిగి తెలుసుకొండి

తిరుమ‌ల‌కు చేరుకున్న రాష్ట్రప‌తి

రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవిద్‌కి తిరుమ‌ల‌లో ఘ‌న స్వాగతం ల‌భించింది. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్ర‌యంకి చేరుకున్నారు. అప్ప‌టికే అక్క‌డి చేరుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌, సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి, పార్టీ … Read More

లోకేష్ వాహానాన్ని త‌నిఖీ చేసిన పోలీసులు

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ వాహానాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడకు బ‌య‌లు దేరాల‌ని ఇంటి నుంచి గేట్ బ‌య‌ట‌కు రాగానే పోలీసులు అడ్డుకొని త‌నిఖీలు చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌నిఖీలు చేశామ‌ని … Read More

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నడుమ కూడా బంగారం మరియు ముడి చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ధోరణిని చూపుతున్నాయి; నెలల తరబడి సానుకూల పరుగుల తర్వాత గత వారం రాగి కొద్దిగా పడిపోయింది, అయితే ఈ రోజు కోలుకునే అవకాశం ఉంది.

ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న కోవిడ్-19 సంఖ్యలు మరియు లాక్ డౌన్ లతో మొత్తం పట్టుకోవడంతో, మూల లోహాల మార్కెట్ బలహీనమైన డిమాండ్ యొక్క సంకేతాలను చూపుతోంది, తద్వారా తక్కువ ధరలకు వర్తకం చేస్తుంది.అయినప్పటికీ, ఇటీవలి కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ … Read More

వారపు శుభారంభానికి గుర్తుగా అధికంగా ముగిసిన భారతీయ సూచీలు; 0.52% పెరిగిన నిఫ్టీ; 190 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్

ఐటి మరియు ఎనర్జీ స్టాక్స్‌లో లాభాలతో, సానుకూల నోట్‌తో వారం ప్రారంభమైన తర్వాత బెంచిమార్కు సూచీలు అధికంగా ముగిశాయి. ఆర్‌బిఐ తాజా సిఫారసుల తరువాత ప్రధాన ఆర్థిక స్టాక్స్ క్షీణించాయి. నిఫ్టీ 0.52% లేదా 67.40 పాయింట్లు పెరిగి 12,000 మార్కు … Read More

స్టాక్ మార్కెట్లో సంపదను ఉత్పత్తి చేయడానికి 5 నియమాలు

స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ప్రతి కొత్త పెట్టుబడిదారులను ఉత్తేజపరిచే ఆలోచన, అలాగే వారు స్వల్ప వ్యవధిలో ధనవంతులు కాగలరని నమ్మేవారు. అయినప్పటికీ, అస్థిర ఈక్విటీ మార్కెట్ దృష్టాంతంలో నిరంతరం ట్రేడింగ్ స్టాక్స్‌లో నిమగ్నమై ఉండగా, ఒకరు … Read More

తెరాస స‌ర్కార్‌ని 2 నెల‌ల్లో ప‌డ‌గొడుతాం : ఎంఐఎం

ఎంఐఎం పార్టీ త‌మ‌కు మిత్ర ప‌క్షం అని చెప్పుకొంటుంది తెరాస పార్టీ. అయితే తెరాస నేత‌ల‌ను దిమ్మ‌దిరిగేలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు ఎంఐఎం నేత‌లు. ఓ మ‌జ్లిస్ ఎమ్మెల్యే తాము తలచుకుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండే రెండు నెలల్లో కూల్చి వేస్తామని సంచ‌ల‌న … Read More

రాముల‌మ్మ రాక బీజేపీకి ఎంత లాభం ?

విజ‌య‌శాంతి అలియాస్ రాముల‌మ్మ, ఓ ఫైర్ బ్రాండ్ ఇటు రాజ‌కీయాల్లో, అటు సినిమాల్లో. కానీ గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా… అంటి ముట్ట‌న‌ట్టుగానే ఉంటున్నారు.అయితే ఈ త‌రుణ‌లంలో ఆ పార్టీకి గ‌ట్టి షాకిస్తూ… కాంగ్రెస్ బై బై చెప్పి, … Read More

న‌మ‌స్తే తెలంగాణ‌లో క‌నిపించ‌ని హారీష్‌

రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హారీష్‌రావుకి గ‌డ్డుకాలం ఎదురైందా అనేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. తెరాస‌కు ఇంటి ప‌త్రిక‌లుగా ఉన్న న‌మ‌స్తే తెలంగాణ (తెలుగు దిన ప‌త్రిక & వెబ్‌సైట్‌‌), తెలంగాణ టుడే (ఇంగ్లీష్‌) దిన‌ప‌త్రిక‌లు. దీంట్లో పార్టీకి చెందిన వారు ఏవ‌రైన … Read More

ఎన్నిక‌ల కోసం ఫ్రీగా పంచుతున్న దిన‌ప‌త్రిక‌

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ప్ర‌జాధ‌ర‌ణ పొంద‌డానికి ఒక్కొక్క పార్టీ ఒక్కో విధానాన్ని అనుస‌రిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఒక అడుగు ముందుకేసింది. తెరాస‌కు క‌ర ప‌త్రిక‌గా పేరున్న న‌మ‌స్తే తెలంగాణ (తెలుగు), తెలంగాణ టుడే (ఇంగ్లీష్‌) ప‌త్రిక‌ల‌ను ఉచితంగా … Read More