యుద్ధవిమానాలు కొన్న 20 ఏళ్లకు షెడ్ల నిర్మాణం…!
అబ్బబ్బబ్బా… ఈ టైంలో గనుక రాఫెల్ యుద్ధవిమానాలు మన చేతుల్లో ఉండి ఉంటే, నాసామిరంగా పాకిస్థాన్‌ను ఓ ఆటాడుకునేవాడిని…… అన్నాడు మోడీ..! నిజమే, సుమీ… మొన్న మన సైనిక స్థావరాలను ధ్వంసం చేద్దామని పాకిస్థాన్ 20 యుద్ధవిమానాలను పంపించింది కదా, రాఫెల్ … Read More









