50 వేల ఉద్యోగాలు: వాల్‌మార్ట్‌

కరోనా కల్లోలంతో మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్న సమయంలో  రీటైల్ దిగ్గజం వాల్ మార్ట్ శుభవార్త చెప్పింది.  రానున్నకాలంలో దాదాపు 50వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో  వినియోగదారుల నుండి కిరాణా, … Read More

జనరల్ అట్లాంటిక్ నుండి సిరీస్ డి లో 30 మిలియన్ డాలర్ల నిధులను పొందిన నోబ్రోకర్.కామ్ 

నోబ్రోకర్.కామ్ ఈ రోజు తన సిరీస్ డి ఫండింగ్‌కు 30 మిలియన్ అమెరికన్ డాలర్లను జోడించినట్లు ప్రకటించింది. ఇది నోబ్రోకర్ సేకరించిన మొత్తం నిధులను 151 మిలియన్ల అమెరికన్ డాలర్లకు తీసుకువస్తుంది. ఈ రౌండ్‌కు జనరల్ అట్లాంటిక్ నాయకత్వం వహించారు. టైగర్ … Read More

నార్టన్‌ మోటార్‌సైకిల్స్‌ను కొనుగోలు చేసిన టీవీఎస్‌

దేశంలో ప్రముఖ టూవీలర్‌ తయారీదారు టీవీఎస్‌ మోటార్స్‌.. ఇంగ్లండ్‌లో ప్రసిద్ధ మోటార్‌సైకిళ్ల బ్రాండ్‌ అయిన నార్టన్‌ను కొనుగోలుచేసింది. ఈ డీల్‌ మొత్తం విలువ రూ.153.12 కోట్లు అని టీవీఎస్‌ మోటార్స్‌ ప్రకటించింది. కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ ఈ మేరకు నార్టన్‌తో … Read More

ఎంజీ మోటార్స్‌ కార్లలో కరోనా నియంత్రణ సాంకేతికత

కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్‌ తన కార్లలోని క్యాబిన్‌ ఎయిర్, ఉపరితల భాగాలను కరోనా నియంత్రణ కట్టడికి నేచురల్‌ స్టెరిలైజేషన్‌ టెక్నాలజీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు క్యాబిన్‌ స్టెరిలైజేషన్‌ టెక్నాలజీ పేటెండ్‌ పొందిన సింగపూర్‌కు చెందిన మెడ్‌క్లిన్‌ కంపెనీతో … Read More

జియోపీఓఎస్‌ లైట్‌ యాప్‌తో ఇతర నంబర్లకు రీఛార్జి చేస్తే 4% కమిషన్‌: జియో

సొంత నెట్‌వర్క్‌పై ఏ ఖాతాదారుడి నెంబరును అయిన రీఛార్జి చేసే సౌలభ్యాన్ని రిలయన్స్‌ జియో తీసుకొచ్చింది. జియోపీఓఎస్‌ లైట్‌ యాప్‌ సాయంతో చందాదారులు చేసే రీఛార్జిలపై దాదాపు 4 శాతం కమిషన్‌ పొందొచ్చని జియో తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది … Read More

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నివాసులు ఇప్పుడు తమ ఎలక్ట్రిసిటీ, వాటర్,

ఇతర బిల్లులు పేటీఎం యాప్ ద్వారా చెల్లించవచ్చు ‘స్టే ఎట్ హోమ్ ఎసెన్షియల్ పేమెంట్స్’ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ ను అందిస్తోంది పేటీఎం యాప్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణవాసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్ … Read More

రోహింగ్యాల వేటలో పోలీసులు

కరోనా కలకలం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజాముద్దీన్ ఘటన మరో సంచలనానికి దారి తీసింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని … Read More

ఎండాకాలంలో వానలు

జోరు ఎండల్లో వానలు పడే అవకాశం ఉన్నదని వాతావరం శాఖ తెలిపింది. తెలంగాణలో రాగల మూడురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర జార్ఖండ్‌ నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతో … Read More

అక్కడ ఆరా తీయండి

కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఫీవర్ సర్వైలెన్స్‌లోనికి మెడికల్ షాపులు రానున్నాయి. మెడికల్ షాపులు ఫీవర్ సర్వైలైన్స్‌లోకి భాగస్వామ్యం చేస్తూ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం … Read More

ప్రభుత్వ సహాయాన్ని మరింత పెంచాలి – టీజేఎస్ నేత కోదండరామ్ డిమాండ్

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదల అందరికీ ప్రభుత్వం అందిస్తున్నసహాయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో … Read More