47 కోట్ల (6.5మిలియన్ డాలర్లు) సిరీస్ ఎ నిధులను పొందిన కాలేజీ అడ్మిషన్స్ ప్లాట్‌ఫాం లివరేజ్ ఎడ్యు
లివరేజ్ ఎడ్యు.కామ్, యునివాలీ.కామ్, ఐవీ100.కామ్, మరియు వర్చువల్ ఫెయిర్ ప్లాట్‌ఫాం యూనికనెక్ట్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహిస్తున్న లీవరేజ్ ఎడ్-టెక్ ప్రైవేట్ లిమిటెడ్, రూ. 47 కోట్ల (~6.5 మిలియన్ డాలర్లు) సిరీస్ ఎ నిధులను పొందినది. ఈ రౌండ్ కు, టుమారో క్యాపిటల్ … Read More









