47 కోట్ల (6.5మిలియన్ డాలర్లు) సిరీస్ ఎ నిధులను పొందిన కాలేజీ అడ్మిషన్స్ ప్లాట్‌ఫాం లివరేజ్ ఎడ్యు

లివరేజ్ ఎడ్యు.కామ్, యునివాలీ.కామ్, ఐవీ100.కామ్, మరియు వర్చువల్ ఫెయిర్ ప్లాట్‌ఫాం యూనికనెక్ట్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహిస్తున్న లీవరేజ్ ఎడ్-టెక్ ప్రైవేట్ లిమిటెడ్, రూ. 47 కోట్ల (~6.5 మిలియన్ డాలర్లు) సిరీస్ ఎ నిధులను పొందినది. ఈ రౌండ్ కు, టుమారో క్యాపిటల్ … Read More

దొర పాల‌న చ‌ర‌మ గీతం మ‌హిళ‌ల చేతిలోనే : గాడిప‌ల్లి అరుణ‌రెడ్డి

తెలంగాణ‌లో దొర పాల‌న అంతం మ‌హిళ‌ల చేతిలోనే ఉంద‌న్నారు సిద్ధిపేట జిల్లా భార‌తీయ జ‌న‌తాపార్టీ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు గాడిప‌ల్లి అరుణ‌. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ర‌క్తం ఏరులై పారేలాగా… ఒక గుండా రాజ్యంగా పెంచి పోషిస్తున్నార‌ని మండిప‌డ్డారు. దొర … Read More

సుమ న్యూరో కేర్ లో అధునాతన చికిత్సలు

మెరుగైన వైద్య‌సేవ‌లందించ‌డంలో”సుమ న్యూరో కేర్”‌ ముందుండాలిఎస్ఎల్‌జి ఆస్ప‌త్రి చైర్మ‌న్ దండు శివ‌రామ‌రాజు అధునాత‌న వైద్య‌స‌దుపాయాల‌తో, మెరుగైన వైద్య‌సేవ‌లందిస్తూ సుమ న్యూరో కేర్ సెంట‌ర్‌ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు చేరువ‌వ్వాల‌ని ఎస్ఎల్‌జి ఆస్ప‌త్రి, క‌త్రియా హోట‌ల్స్ చైర్మ‌న్ శ్రీ దండు శివ‌రామ‌రాజు గారు పేర్కొన్నారు. … Read More

8 స్పీడ్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో ఎంజీ హెక్టర్ 2021

ఎంజీ మోటార్ ఇండియా సరికొత్త హెక్టర్ 2021 యొక్క CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక ధర, రూ. 16, 51,800 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూ ఢిల్లీ). CVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రవేశపెట్టడంతో, ఎంజీ ఇప్పుడు తన హెక్టర్ 2021 పెట్రోల్ ఇంజిన్ … Read More

ఎస్ఎల్‌జి ఆస్ప‌త్రిలో స‌జ్జ‌నార్‌

క్యాన్స‌ర్ నిర్మూల‌న‌కు ముంద‌స్తు గుర్తింపు, జాగ్ర‌త్త‌లు ముఖ్యం : సీసీ స‌జ్జ‌నార్‌ ఎస్ఎల్‌జి ఆస్ప‌త్రిలో ఉచిత‌ ”క్యాన్సర్ స్క్రీనింగ్” క్యాంపును ప్రారంభించిన సైబ‌రాబాద్ సీపీ* ఫిబ్ర‌వ‌రి 12 నుంచి 28 వ‌ర‌కు ఉచితంగా ప‌రీక్ష‌లు క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించ‌డానికి ముందస్తు గుర్తింపు … Read More

ఫేస్‌మేక‌ర్ స‌ర్జ‌రీ చేనుకున్న వృద్ధుడికి కిమ్స్ సవీరలో 2 ఆప‌రేష‌న్లు

ఫేస్‌మేక‌ర్ స‌ర్జ‌రీ చేనుకున్న వృద్ధుడికి 2 ఆప‌రేష‌న్లువిరిగిన కాలు, తుంటి ఎముకల‌‌ను అతికించిన కిమ్స్ స‌వీరా వైద్యులు గుండె ఫేస్‌మేక‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగిన వృద్ధుడు ప్ర‌మాద‌వ‌శాత్తు కింద‌ప‌డ‌డంతో కుడికాలు, తుంటి ఎముక రెండు చోట్ల విరిగిపోయాయి. దాంతో చావు బ‌తుకుల మ‌ధ్య … Read More

వెన్నెముక వైక‌ల్యం నుంచి 15 సంవత్సరాల బాలుడికి విముక్తి

కిమ్స్ వైద్యుల ఘ‌న‌త‌వెన్నెముక వైక‌ల్యంతో బాధ‌ప‌డుతున్న ఓ ప‌దిహేను సంవ‌త్స‌రాల అబ్బాయికి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుప‌త్రి వైద్యులు విముక్తి ప్ర‌‌సాదించారు. సంక్లిష్ట‌మైన శస్త్రచికిత్స చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అబ్బాయి వెన్నెముక‌ను సాధార‌ణ స్థితికి తీసుకొచ్చారు. వెన్నెముక అస‌హ‌జంగా పెరిగిపోవ‌డ‌మే … Read More

చిన్నారులకు వ‌చ్చే క్యాన్స‌ర్ల గురించి తెలుసుకుందాం

అంత‌ర్జాతీయ పిల్ల‌ల క్యాన్స‌ర్ దినోత్స‌వం ఫిబ్ర‌వ‌రి 15న‌ 2021 డాక్ట‌ర్‌. మ‌నోజ్‌కుమార్‌చిన్నపిల్ల‌ల వైద్య నిపుణులుకిమ్స్ ఐకాన్‌, వైజాగ్‌. క్యాన్స‌ర్ అంటే ఏమిటి?“క్యాన్సర్” అనే పదాన్ని అసాధారణ కణాలు నియంత్రణ లేకుండా విభజించి, సమీప కణజాలాలపై దాడి చేసి, రక్తం మరియు శోషరస … Read More