విజేతలకు ఎంపీ రేవంత్ రెడ్డి అభినందనలు

గ్రేటర్ ఎన్నికలలో విజయం సాధించిన మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి (ఉప్పల్), శిరీషసోమశేఖర్ రెడ్డి (ఏఎస్ రావునగర్) లను ఎంపీ రేవంత్ రెడ్డి అభినందిచారు. శనివారం మర్యాద పూర్వకంగా రెండు డివిజన్ల కార్పొరేటర్ల దంపతులు ఎంపీని కలిశారు. గ్రేటర్ లోనే ఉప్పల్ నియోజకవర్గం … Read More

బీజేపీ బండికి.. సంజయుడే సారథి

ఎవరీ బండి సంజయ్? ఎక్కడ నుండి వచ్చాడు? ఎందుకు ఈ స్థాయిలో ఆయన పేరు మారుమోగిపోతుంది? రెండు తెలుగు రాష్టాల ప్రజల్లో తొలుస్తున్న ప్రశ్నలు సుదీర్ఘ కాలం పాటు పోరాటం, ఉద్యమం చేసి తెలంగాణ అంటే.. కేసీఆర్ అనే స్థాయికి వెళ్లారు. … Read More

భాజ‌పాలో తెజ‌స విలిన‌మా?

తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు రోజు రోజుకి మారుతున్నాయి. ఇప్ప‌టికే గ్రేట‌ర్ తెరాస‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది భాజ‌పా. ఒక వారం గ‌డువులోనే ఇంత మార్పు తీసుకరావ‌డం అంటే మాములు విష‌యం కాదు. గ‌త ఎన్నిక‌ల్లో సెంచ‌రీకి ఒక్క అడుగు దూరంలో ఉన్న … Read More

గ్రేటర్ లో బోణీ కొట్టిన పార్టీలు

నువ్వా.. నేనా అన్నట్టు సాగుతున్న గ్రేటర్ పోరులో… భాజపా, తెరాస, కాంగ్రెస్ , మజిలిస్ పార్టీలు బోణి కొట్టాయి. హయత్ నగర్లో బీజేపీ నుండి జీవన్ రెడ్డి, యూసఫ్ గూడ నుండి తెరాస అభ్యర్థి, మెహదీపట్నం నుండి మాజీ మేయర్ మజీద్ … Read More

బంగారం మరియు ముడి ధరలకు మద్దతు ఇచ్చిన బలహీనపడిన యు.ఎస్. డాలర్

; అధిక డిమాండ్ ఉన్నప్పటికీ తక్కువగా వర్తకం చేసిన మూల లోహాలు బలహీనమైన యు.ఎస్. డాలర్ పసుపు లోహం మరియు ముడి చమురు ధరలకు మద్దతునిచ్చింది, కాని మూల లోహ ధరలకు మద్దతు ఇవ్వడంలో విఫలమైంది. పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా … Read More

ఖతాబుక్ వారి “Pagarkhata” యాప్ ఇకపై వ్యాపారులు తమ సిబ్బంది హాజరు మరియు వేతనాలను ఫోన్ నుండే మ్యానేజ్ చేయడానికి సహాయపడనుంది

ప్రస్తుతం ఈ మొబైల్ యాప్ వ్యాపారులకు అనేక విధాలుగా తమ ఉద్యోగుల విషయాలను మ్యానేజ్ చేయడానికి 13 భాషలలో లభ్యమవుతుందిహైదరాబాద్, డిసెంబర్ 2020: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్-టెక్ సంస్థ, ఖతాబుక్, మరొక క్రొత్త యాప్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. … Read More

భారతదేశపు మొట్టమొదటి హైపర్-పర్సనలైజ్డ్ నియోబ్యాంకింగ్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించిన ఫినిన్ మరియు ఎస్‌బిఎం బ్యాంక్

బ్యాంకింగ్ అనుభవానికి కొత్త విధానాన్ని తీసుకువస్తూ, ఫినిన్ – భారతదేశం యొక్క మొట్టమొదటి నియోబ్యాంక్ – భారత దేశంలో ప్రారంభించబడినట్లు ప్రకటించింది. 2019 లో సుమన్ గంధం మరియు సుధీర్ మారామ్ చేత స్థాపించబడిన, బెంగళూరు ఆధారిత స్టార్టప్ ఒక పారదర్శక, … Read More

పూర్వపు కార్పొరేషన్ బ్యాంక్ యొక్క అన్ని శాఖల ఐటి సమన్వయంతో మరో కీలక మైలురాయిని సాధించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మూడు బ్యాంకుల విలీన ప్రక్రియలో ప్రభుత్వ యాజమాన్యంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక మైలురాయిని సాధించింది. నేటి ఐటి సమన్వయంన్‌తో, పూర్వపు కార్పొరేషన్ బ్యాంక్ యొక్క అన్ని శాఖలు (సేవా శాఖలు మరియు ప్రత్యేక శాఖలతో సహా) యూనియన్ … Read More

మంత్రులలో మొదలైన వణుకు

పొలిటికల్ కెరీర్పై ఎఫెక్ట్ పడ్తుందనే ఆందోళనసీరియస్గానే పనిచేసిన కొందరు.. ఉండీ లేనట్టున్న మరికొందరు సరిగా పనిచేయని మంత్రులపై సీఎంకు నిఘా వర్గాల రిపోర్టు, తమకు అప్పగించిన డివిజన్లలో పార్టీ క్యాండిడేట్​ ఓడిపోతరేమోనన్న టెన్షన్​ కనిపిస్తోంది. ఒకవేళ రిజల్ట్స్​ నెగిటివ్​గా వస్తే.. ప్రగతి … Read More

నేటి కుట్ర కాదిది పురాణాల నాటిది

నేటి కుట్ర కాదిదిపురాణాల నాటిది.దేవతలైననుదేవుడికి దాసులే,దేవుడు మగాడు కాబట్టిఅంత తన ఇష్టమే. వైకుంఠ పురాణా,లక్ష్మి దేవి ఎల్లపుడుపతి పాదములను సేవించును గానిపతి ఎన్నడూ ఆ పత్నిని సేదతీర్చలేదెందుకు? కైలాసంలో కొలువుండు వాడుస్మశానాన్ని శాసించు శివుడుపార్వతికి తనలో అర్ద భాగం ఇచ్చారందురే గానిపార్వతి … Read More