ఎయిర్‌టెల్ తన పంపిణీదారులు మరియు భాగస్వాములకు మద్దతుగా ” కలిసి ఎదుగుదాం” ప్రచారాన్ని ప్రారంభించింది

కరోనా కారణంగా యావత్ వ్యాపారాలు దెబ్బతిన్న సమయంలో మిగత రంగాలతో పోల్చినట్లయితే టెలికాం రంగం కొంతవరకు మేలుగా ఉంది, సమాజానికి మరియు దేశానికి ఒక ఆశా కిరణంల కనపడుతుంది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎయిర్టెల్ తమకు ఎల్లపుడు అండగా ఉండే పంపిణీదారులు … Read More

సూర్యాపేటలో కరోన కట్టడికి ప్రత్యేక అధికారి

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో సమీక్ష పాల్గొన్న సీఎస్, సూర్యాపేట లో కరోన వ్యాధి వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది అని నిర్దారించిన సీఎం సూర్యాపేట కు ప్రత్యేక అధికారిని నియమించిన సీఎం కేసీఆర్

క్లోజింగ్ బెల్: మిశ్రమ మనోభావాలు ఉన్నాయి

అమర్ డియో సింగ్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ హెడ్ అడ్వైజరీ ఉత్కంఠభరితమైన ట్రేడింగ్ దినోత్సవంతో భారతీయ స్టాక్స్ మార్కెట్లు ఈ వారం ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ మరియు నిఫ్టీ రెండూ అస్థిరతను గమనించాయి మరియు సెషన్ అంతటా ముందుకు వెనుకకు కదిలాయి. సోమవారం … Read More

కోవిడ్-19 మరియు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజిల మధ్య పెట్టుబడుదారులు బేరీజు వేసే నేపథ్యంలో వస్తువుల ధరల పట్ల మిశ్రమ సంకేతాలు కనబడుతున్నాయి

శ్రీ ప్రథమేష్ మాల్యా, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్, చీఫ్ ఎనలిస్ట్ నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు. ఆర్థిక పునరుజ్జీవనం కోసం ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించడం ద్వారా కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి ప్రపంచ నాయకులు కలిసి వచ్చినప్పటికీ, వస్తువుల మార్కెట్లలో దీర్ఘకాలిక … Read More

3 కోట్ల మందికి భోజనాలు అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ అన్న సేవ

కార్పొరెట్ ఫౌండేషన్ చే అంతర్జాతీయంగా ఓ అతిపెద్ద కార్యక్రమం 16 రాష్ట్రాలు మరియు 1 కేంద్రపాలిత ప్రాంతంలో 2 కోట్ల భోజనాలు ఇప్పటికే పంపిణి #CoronaHaaregaIndiaJeetega రిలయన్స్ ఫౌండేషన్ తన భోజన పంపిణి కార్యక్రమం మిషన్ అన్నసేవను విస్తరించింది. భారతదేశవ్యాప్తం గా … Read More

వేతనం లేని సెలవుపై గోఎయిర్ ఉద్యోగులు

ప్రైవేటు విమానయాన సంస్థ గోఎయిర్‌లోని 5500 మంది ఉద్యోగుల్లో అత్యధిక మంది ఉద్యోగులు మే 3 వరకు వేతనం లేని సెలవు (ఎల్‌డబ్ల్యూపీ)లో ఉండనున్నారు. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గో ఎయిర్ తెలిపింది. … Read More

చైనా పెట్టుబడులకు అనుమతి తప్పనిసరి

భారత సరిహద్దుల్లోని దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎ్‌ఫడీఐ)కు  ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరిక. ఇందుకోసం ఎఫ్‌డీఐ నిబంధనలను సవరించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక డిపార్ట్‌మెంట్‌ (డీపీఐఐటీ) ప్రకటించింది. ప్రస్తుత లేదా భవిష్యత్‌ ఎఫ్‌డీఐలకు సంబంధించి దేశీయ కంపెనీల … Read More

ప్లాన్ల వ్యాలిడిటీ గడువు పెంచిన నాలుగు టెల్కోలు

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగదారులకు ఊరట కల్పించాయి. లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని వారి ప్యాక్‌ల చెల్లుబాటు గడువు (వ్యాలిడిటీ పీరియడ్‌)ను పొడిగించాయి. లాక్‌డౌన్‌ ముగిసే వరకు తమ వినియోగదారులకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను అందజేస్తామని రిలయన్స్‌ … Read More

టికెట్ బుకింగ్స్‌ ఆపండి: డీజీసీఏ

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో ఎయిరిండియా సహా పలు విమానయాన సంస్థలు మే 4 నుంచి బుకింగ్స్‌ స్వీకరించడం ప్రారంభించాయి. విమానయాన సంస్థలకు భారత వైమానిక రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ … Read More

ఇంటి ఓనర్ కిరాయి అడిగితే 100 కి ఫోన్ చేయండి.

లాక్ డౌన్ సమయంలో ఇంటి ఓనర్లు అద్దె కట్టమని ఇబ్బంది పెడితే 100 కి ఫోన్ చేయమని తెలంగాణ సీఎం కెసిఆర్ తెలిపారు. మూడు నెలల పాటు అద్దె అడగవద్దు అని ఎవరైనా ఒత్తిడి తెస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. … Read More