తెలంగాణ సంస్కృతికి నిలువుట్ట‌దం బోనాల పండుగ – కొల్లి మాధ‌వి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆషాఢ బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. చరిత్రాత్మక హైదరాబాద్‌ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో నేడు బోనాల జాతర నిర్వహించారు. తెల్లవారుజామున పూజల అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణతో వేడుకలు … Read More

కృష్ణ‌కాంత్ పార్కులో సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం

నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం యూసుఫ్‌గూడలోని కృష్ణ‌కాంత్ పార్కులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మందికి పైగా పాల్గొని, ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దాంతోపాటు శిబిరంలో పాల్గొన్న వైద్యుల … Read More

కోల‌హాలంగా అడ్డ‌గుట్ట న‌ల్ల‌పోచమ్మ బోనాలు

హైద‌రాబాద్‌లో బోనాల పండుగ‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉంది. ఆషాడంలో వ‌చ్చే ఈ బోనాల ఉత్స‌వాల‌ను ఎంతో భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో నిర్వ‌హిస్తారు. ఆదివారం మ‌ల్కాజ్‌గిరి, గౌతంన‌గ‌ర్‌, అడ్డ‌గుట్ట‌లోని న‌ల్ల‌పోచ‌మ్మ దేవాల‌యంలో ఘ‌నంగా ఈ బోనాల ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. ఈ మేర‌కు ఆల‌య కమిటీ స‌భ్యులు … Read More

ఏసీబీ వ‌ల‌లో ఘ‌ట్‌కేస‌ర్ అధికారులు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు ప‌ట్టిబ‌డిన సంఘ‌ట‌న ఘ‌ట్‌కేస‌ర్‌లో చోటే చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… ఘ‌ట్‌కేస‌ర్ సిపిడిసిఎల్‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఏఈ రామ్ న‌ర్సింగ్ రావు, స‌బ్ ఇంజ‌నీర్ అశోక్‌లు లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌ట్టారు. ప‌ట్ట‌ణంలోని ఒక వ్య‌క్తికి ప‌నుల … Read More

వైద్యంతో పాటు చిత్రాల‌ను గీసేస్తోంది

వైద్యం చేయ‌డంతో పాటు ఇత‌ర ఆస‌క్తుల‌పై కూడా వారికి ఆస‌క్తి ఉంటుంది. వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. వైద్యవృత్తిలో ఉండటం అంటే రోగులకు ప్రాణదానం చేయడమే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా తమ … Read More

వైద్యో.. బహుముఖ ప్రజ్ఞాశాలిః

వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. వైద్యవృత్తిలో ఉండటం అంటే రోగులకు ప్రాణదానం చేయడమే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా తమ వృత్తిలో వీరు తలమునకలై ఉంటారు. కానీ, అదే సమయంలో చాలామంది వైద్యుల్లో … Read More

ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుండి క్రెడిట్ కార్డులు

ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన బద్లావ్ మిషన్‌కు కట్టుబడి, క్రెడిట్ కార్డ్ రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే వినూత్న క్రెడిట్ కార్డ్ ప్రోడక్టును ఈరోజు ప్రారంభించింది. ఏయు బ్యాంక్ LIT (లైవ్-ఇట్-టుడే) క్రెడిట్ కార్డ్, అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ … Read More

చిత్తూరు లో ప్రారంభమైన రాయల్‌ ఓక్‌ రిటైల్‌ స్టోర్‌

భారతదేశపు సుప్రసిద్ధ ఫర్నిచర్‌ కంపెనీ రాయల్‌ ఓక్‌ నేడు చిత్తూరు లో తమ మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌ను ప్రారంభించింది. తమ శ్రేణి సోఫా, రిక్లైనర్స్‌, డైనింగ్‌, ఎక్స్‌క్లూజివ్‌ మ్యాట్రెసస్‌, బెడ్స్‌, కుషన్‌, మొత్తం శ్రేణి ఆఫీస్‌, ఔట్‌ డోర్‌ ఫర్నిచర్‌తో భారతదేశపు … Read More

ఎస్ఎల్‌జీ ఆధ్వ‌ర్యంలో ‘5కె ర‌న్నింగ్ & సైక్లింగ్’

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల్లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ప్ర‌జారోగ్యంపై పొగాకు దుష్ప్ర‌భావాల గురించి అవ‌గాహ‌న పెంచేందుకు ఆదివారం ‘5కె ర‌న్నింగ్ & సైక్లింగ్’ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ‘ప్ర‌పంచ పొగాకు వ్య‌తిరేక దినోత్స‌వం’ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని … Read More

హైద‌రాబాద్‌లో సురీఫై కంపెనీ ప్రారంభం

ప్రముఖ ఇన్సర్టెక్ కంపెనీ సురీఫై ల్యాబ్స్‌ ఈరోజు హైదరాబాద్‌లోని రాయదుర్గంలో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లో కంపెనీకి ఇది మూడో కార్యాలయం. ఈ కొత్త సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వంలోని ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కెటి రామారావు … Read More