ఇరాన్‌ని దాటేసి 10వ స్థానంలోకి చేరిన‌ భార‌త్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఇరాన్‌ను దాటేసి 10వ స్థానానికి చేరింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,966 కొత్త కేసులు నమోదయ్యాయి. గంటలకు సగటును … Read More

జ‌మ్ము కాశ్మీర్‌లో అవి ఎక్కువ చేస్తున్నారు అంటా

క‌రోనా వైరస్ వ్యాప్తి క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్రం సూచిస్తున్న మంత్రం ట్రేస్.. టెస్ట్.. ట్రీట్! ఈ ప‌ద్ధ‌తి ద్వారా క‌రోనా వైర‌స్ సోకిన వారిని వేగంగా గుర్తించి టెస్టులు చేసి వైద్యం అందించ‌డంతో ఇత‌రుల‌కు వైర‌స్ అంటుకోకుండా కాపాడుకోవ‌చ్చు. దీంతో … Read More

తెలంగాణ‌లో 66 కొత్త కేసులు

రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 31, రంగారెడ్డి జిల్లాలో మరొకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన 18 మంది, 16 మంది వలస కార్మికులకు పాజిటివ్ … Read More

ఇండియాలో చేసిన క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్ ర‌న్ త్వ‌ర‌లో

భారత్‌లో అభివృద్ధి చేస్తున్న 14 కరోనా వ్యాక్సిన్లలో 4 వ్యాక్సిన్లు అతిత్వరలో క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకుంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ వెల్లడించారు. బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహరావుతో ఆయన చేపట్టిన సోషల్‌ మీడియా ఇంటరాక్షన్‌లో ఈ … Read More

తెలంగాణలో కొత్తగా 41 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 41 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1854కు చేరింది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం 709 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. … Read More

తెలంగాణలో కొత్తగా 52 కరోనా కేసులు

ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా మరో 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1813 కు చేరింది. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 33 జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలో నమోదు కాగా, … Read More

పెళ్లైన రెండో రోజే వధువుకు కరోనా !

శుభమా అని పెళ్లి చేసుకుంటే.. పెళ్లైన రెండో రేజే వధువుకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో పెళ్లింట్లో అలజడి రేగింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వధువు, వరుడి కుటుంబసభ్యులతో పాటు ఆ వివాహానికి హాజరైన … Read More

హమ్మయ్య సెప్టెంబర్‌లోనే తొలి విడత వ్యాక్సిన్ ?

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనుగొనే క్రమంలో భారీ ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు పూర్తిగా సహకరిస్తామని బయోఫార్మా సంస్థ ఆస్ర్టాజెనెకా స్పష్టం చేసింది. మూడో దశ పరీక్షలకు పరిశోధకులకు సహకరిస్తామని పేర్కొంది. 40 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ … Read More

మారుతున్న కరోనా వైరస్ లక్షణాలు

ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడకే సవాలు విసురుతున్న కరోనా వైరస్‌ దేశాల వారీగా, జాతుల వారీగా భిన్న ప్రభావాన్ని ఎందుకు చూపుతున్నది? భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణాలేమిటి? వాతావరణ పరిస్థితులను బట్టి వైరస్‌ స్వభావం మారుతున్నదా? అన్న అంశాలపై పరిశోధనను … Read More

ప్రపంచ వ్యాప్తంగా 3,39,904 మరణాలు

ప్రపంచవ్యాప్త దేశాలను వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్, లక్షల మందిని పొట్టన పెట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 లక్షల ఒక వేయి 167 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 లక్షల 2 … Read More