మళ్లీ మెజారిటీ ఇవ్వండి సంపూర్ణ ఆధిక్యమున్న ప్రభుత్వం వల్లే ఇనుమడించిన దేశ ప్రతిష్ఠ ఆ ఘనత ప్రజలదే ప్రధాని మోదీ స్పష్టీకరణ
ప్రస్తుత ప్రభుత్వానికి ఓటర్లు ఇచ్చిన ఆధిక్యం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ ఇనుమడించిందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బుధవారం లోక్‌సభలో ప్రధానమంత్రి 30 నిమిషాలపాటు తన చివరి ప్రసంగం చేశారు. రఫేల్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు, కౌగిలించుకోవడం, కన్నుకొట్టడం వంటి … Read More