హీరో నిఖిల్‌ పెళ్లి

యువ కథానాయకుడు నిఖిల్‌ వివాహ వేడుక మొదలైంది. తను ప్రేమించిన డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మతో గురువారం ఉదయం 6.31 గంటలకు వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు. తొలుత నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఏప్రిల్‌ 16న వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, … Read More

ఇంట్లో కూర్చొని వైద్యం చేసుకోవచ్చు

కరోనా లాక్ డౌన్ మరియు సామాజిక దూరం పాటించాల్సి రావడంతో కదలికలపై పలు ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఆస్టర్స్ ఆసుపత్రుల రోగులు వైద్యుల వద్దకు రావడం కుదరడం లేదు. దీంతో రోగులు తమ ఇళ్లవద్దే కూర్చుని ఫాలో అప్ చికిత్సలను తమ … Read More

తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే కెసిఆర్ కోరిక

తెలంగాణాలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయని… దానిని బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే కెసిఆర్ కోరిక ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, … Read More

మన దేశ బ్రాండ్లను మాత్రమే వాడండి : నిర్మల సీతారామన్

స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్‌ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు చెప్పారు. అన్ని … Read More

తెలుగు రాష్ట్రాల మధ్య పానీ పట్టు యుద్ధం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో మొదలైన జల వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. నీళ్లు లేని ఎడారిలాగా తెలంగాణను మార్చారు అని ఇక్కడ ఉద్యమం మొదలైనది. అయితే స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత … Read More

ఆ పండ్లు తింటే శృంగారంలో ఆకాశమే హద్దు

శృంగారం వర్ణించలేని అనుభూతి. దాన్ని అనుభవిస్తే తప్పా ఆ అనుభూతి గురించి ఏమి చెప్పలేరు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో శృంగారం చేయడం నిత్య జీవితంలో ఒక పనిగా మాత్రమే పెట్టుకున్నారు. ఉదయం ఆఫీస్, రాత్రికి ఇంటికి వచ్చి ఆ పని చేశామా … Read More

ధరిపల్లిలో విరాటపర్వం అందుకేనా

అందాల భామ సాయిపల్లవి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం విడుదలై చేసిన హీరోయిన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోని బట్టి సినిమాలో ఆమె పాత్ర గురించి పుకార్లు షికారు చేస్తున్నాయి. … Read More

సడలింపులు మన చావుకేనా ?

దేశంలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని ఇతర దేశాలు సైతం మన భారత దేశాన్ని పొగిడాయి. అయితే ఇటీవల కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ ఉత్తర్వులతో … Read More

మార్కెట్లు వరుసగా రెండవరోజు కూడా నష్టాలను చవిచూడడం కొనసాగించాయి

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజిల్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ మరియు నిఫ్టి 50 సూచీలు ఈరోజు వరుసగా రెండవ రోజు తగ్గుముఖం పట్టాయి. వాణిజ్యం యొక్క చివరి సమయంలో, స్వల్పకాలికంగా కోలుకునే సూచికల … Read More

ఇక డిగ్రీ పరీక్షల ఫీజు కట్టండి

ఇక డిగ్రీ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు చెల్లించాలని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) వెల్లండించింది. యూనివర్సిటీ పరిధిలో జూన్, జూలై నెలలో జరగాల్సిన డిగ్రీ, పీజీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షా ఫీజుల చెల్లింపు వివరాలను మంగళవారం వర్సిటీ పరీక్షల కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం … Read More