తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పదవతరగతి పరీక్షలు. విద్యార్థిని విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడకుండా ఎవరికి వారు స్వతహాగ మాస్కులు ధరించి పరీక్ష కేంద్రాలకు వడివడిగా హాజరయ్యారు. పిల్లల తండ్రి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్ద కు తోలుకొని వచ్చారు.