అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలో జాతీయతా భావనతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలో సోమవారం భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా చేసుకున్నారు. భారతదేశం 75 ఏళ్ల పురోగతిని, ఈ దేశ ప్రజల చరిత్ర, సంస్కృతి, సాధించిన విజయాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన … Read More











