అత్యంత ప్రాణాంతకమైన బోర్హావ్ సిండ్రోమ్‌కు థొరాకోలాప్రోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స
భోజనం చేసిన తర్వాత వెంటనే ఉన్నట్టుండి ఆగకుండా వాంతులు అవుతుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. అత్యంత అరుదుగా సంభవించే బోర్హావ్ సిండ్రోమ్‌కు సరైన సమయంలో సరైనచికిత్స చేయడం ద్వారా ప్రాణాలు కాపాడిన సంఘటన కొండాపూర్ … Read More