కీళ్ల‌వ్యాధుల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాలి

డాక్టర్. అప‌ర్ణ‌.కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్కిమ్స్ ఐకాన్, వైజాగ్. మనిషికి ఆహారంతో పాటు వ్యాయామం కూడా అతిముఖ్యమైనది. నిత్య జీవన శైలిలో అతి ప్రధానమైన ఈ వ్యాయాయంపై ప్రజల్లో సరైన అవగాహాన లేకుండా పోతోంది. ఇందు కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన … Read More

మ‌హిళ క‌డ‌పులో 6 కిలోల భారీ కణితి తొల‌గించిన‌ ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి వైద్యులు

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి వైద్యులు తీవ్రమైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న 50 ఏళ్ల మ‌హిళ ఉద‌రం నుంచి 6 కిలోల క‌ణితిని తొల‌గించిన‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. గ‌ర్భాశ‌య ముఖ‌ద్వారం వ‌ద్ద మొద‌లైన ఈ భారీ ఫైబ్రాయిడ్‌.. మొత్తం గ‌ర్భాశయాన్ని … Read More

భార‌త‌దేశంలో గుండెపోటుకు ప్ర‌ధాన కార‌ణాలివే

డాక్ట‌ర్ బి.హ‌య‌గ్రీవ‌రావుసీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ కార్డియాల‌జిస్టు, ఎల‌క్ట్రోఫిజియాల‌జిస్టు, కిమ్స్ ఆస్ప‌త్రి భార‌త‌దేశంలో ఇటీవ‌లి కాలంలో గుండెపోటు ఘ‌ట‌న‌లు చాలా ఎక్కువ‌గా సంభ‌విస్తున్నాయి. యువ‌త కూడా త‌ర‌చు వీటి బారిన పడుతున్నారు. భార‌తీయుల‌కు ఈ విష‌యంలో ఉండే ముప్పు కార‌ణాలు, ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌తో … Read More

తుంటి ఆర్థ్రోప్లాస్టీపై కిమ్స్ ఆసుపత్రిలో వర్క్‌షాప్

తుంటి ఆర్థ్రోప్లాస్టీ మౌలిక విధానాల (ఏబీసీ హిప్‌) గురించి సికింద్రాబాద్‌ కిమ్స్ ఆసుపత్రిలో ఆదివారం సీఎంఈ వర్క్‌షాప్ జరిగింది. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ (టోసా), ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సొసైటీ (టీసీఓఎస్) సహకారంతో కిమ్స్ ఆసుపత్రి ఈ వర్క్‌షాప్‌ని నిర్వహించింది. … Read More

అత్య‌వ‌స‌ర వైద్యస‌మ‌యాల్లో కీల‌క పాత్ర డ్రైవ‌ర్ల‌దే

అత్య‌వ‌స‌ర వైద్య స‌హాయాల్లో ఎయిర్‌లైన్స్‌, ఎయిర్ అంబులెన్స్‌, అంబులెన్స్ డ్రైవ‌ర్లు ప‌నితీరు అభినందీయ‌మ‌ని పేర్కొంది కిమ్స్ హాస్పిట‌ల్ యాజ‌మాన్యం. అంత‌ర్జాతీయ మెడిక‌ల్ ట్రాన్స్‌పోర్ట్ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఆర్గాన్ డొనేష‌న్ వైస్ ప్రెసిడెంట్ , కౌన్సిల‌ర్ మంగాదేవి, హాస్పిట‌ల్ మెడిక‌ల్ సూప‌రిడెంట్ డాక్ట‌ర్. … Read More

ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ఉచిత మెగా వైద్య‌శిబిరం

న‌గ‌రంలోని ప్ర‌ముఖ ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి, జాయ్ క్లినిక్‌, డ‌యాగ్నోస్టిక్స్ ఆధ్వ‌ర్యంలో ఉచిత మెగా వైద్య‌శిబిరం నిర్వ‌హించారు. బొల్లారం కేబీఆర్ కాల‌నీలో మున్సిప‌ల్ కౌన్సిల్ ఆఫీసు ప‌క్క‌న జాయ్ క్లినిక్, డ‌యాగ్నోస్టిక్స్ ఆవ‌ర‌ణ‌లో ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం … Read More

సుప్రీం కోర్టుకు చేరిన డోలో 650 వ్య‌వ‌హారం

డోలో గోలీ ఇప్పుడు జాతీయ గోలీగా మారింది. క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ప్ర‌తి ఒక్క‌రూ ఈ గోలీని వాడ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇదే అదునుగా త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటుపోతోంది ఆ కంపెనీ. అయితే పార్మా కంపెనీలు తమ … Read More

కిమ్స్ క‌ర్నూలులో మొట్ట‌మొద‌టి కెడ‌వార్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌

మూత్ర‌పిండాలు పాడై, దీర్ఘ‌కాలంగా ఆ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న రోగుల‌కు జీవ‌న్‌దాన్ ఓ వ‌రం. అయితే, ఇంత‌కాలం క‌ర్నూలుతో పాటు రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఎవ‌రైనా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆప‌రేష‌న్లు చేయించుకోవాలంటే హైద‌రాబాద్ లేదా బెంగ‌ళూరు లాంటి పెద్ద న‌గ‌రాల‌కే వెళ్లాల్సి వ‌చ్చేది. జీవ‌న్‌దాన్ … Read More

తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌ళ్లీ విజృభిస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మందిని ప్రాణాలు తీసిన కోవిడ్‌-19 వైర‌స్ గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టింది. తిరిగి మ‌ళ్లీ ఇప్పుడు త‌న ప్రాతాపాన్ని చూపుతోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వధిలో 27,348 శాంపిల్స్ … Read More

డాక్టర్ బాత్రాస్®క్లినిక్‌లలోఉచిత హోమియోపతి వైద్య సేవలు

ప్రతి నెల రెండవ బుధవారం / గురువారం ఉ10:00 నుండి మ 12:00 గంటల మధ్యఈ సేవలను అందిస్తోంది డాక్టర్ బాత్రాస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ముఖేష్ బాత్రా జన్మదినాన్ని పురస్కరించుకుని, డాక్టర్ బాత్రాస్®ఫౌండేషన్ ప్రతి నెల రెండవ బుధవారం / … Read More