దేశంలోనే తొలిసారిగా 12 కిలోల కాలేయాన్ని తీసేసిన కిమ్స్ వైద్యులు
పశ్చిమబెంగాల్‌కు చెందిన గృహిణికి ఒకే రోజు కాలేయం, మూత్రపిండాల మార్పిడి 14 గంటల పాటు శస్త్రచికిత్సలు చేసిన నలుగురు వైద్య నిపుణులు ఎవరికైనా కాలేయం 12 కిలోల బరువు ఉందంటే అసలు వైద్య చరిత్రలోనే నమ్మడం చాలా కష్టం. ఒక మహిళ … Read More











