క‌ర్నాట‌క‌లో మొద‌లైన క‌రోనా థ‌ర్డ్ వేవ్ ?

అంద‌రూ ఊహించిన‌ట్టుగానే భార‌త‌దేశంలో క‌రోనా మూడో ద‌శ మొద‌లైన‌ట్టు సంకేతాలు పంపుతోంది క‌ర్నాట‌క రాష్ట్రం. ఇటీవ‌ల లాక్‌డౌన్ విధించిన ఎటువంటి ఫ‌లితాలు అక్క‌డ రావ‌డం లేదు. అంతేకాకుండా ఇప్పుడు పెద్ద వారితో పాటు చిన్న పిల్ల‌ల్లో కూడా క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌తుంది.క‌రోనా … Read More

బ్లాక్ కాదు వైట్ ఫంగ‌స్ కూడా ప్ర‌మాద‌మే

ఓ వైపు క‌రోనా అల్లాడుతున్న ప్ర‌జ‌ల నెత్తిమీద బ్లాక్ మ‌రియు వైట్ ఫంగ‌స్‌లు దాడి చేస్తున్నాయి. క‌రోనా సోకి కోలుకున్న త‌ర్వాత ఊపికి తీసుకుంటున్న స‌మ‌యంలో ఈ ఫంగ‌స్‌లు భ‌య‌పెడుతున్నాయి. మ‌నుషుల‌ను కాకవిక‌లం చేస్తున్నాయి. క‌రోనా కంటే భ‌య‌కంర‌మైన విశ్వ‌రూపాన్ని చూపెడుతోంది … Read More

ఈ స‌మ‌యంలో ఆ సెక్స్ చేయ‌డం ప్ర‌మాద‌మే – జాగ్ర‌త్త‌గా ఉండండి

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ప్రాణాలు కాపాడుకోవాడానికి చాలా ఇబ్బంది ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల ఆరోగ్యం దృష్టా ఇప్ప‌టికే దాదాపు అన్ని రాష్ట్రాలు లౌక్ డౌన్ విధించాయి. దీంతో చాలా వ‌ర‌కు అన్ని కంపెనీలు ఇంటి నుండి పని … Read More

తెలంగాణ‌లో లౌక్‌డౌన్ ?

రాష్ట్రంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్‌ సమావేశం జరగనున్నది. ప్రగతిభవన్‌లో జరుగనున్న ఈ సమావేశంలో లాక్‌డౌన్‌ విధింపుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ … Read More

క‌రోనాతో ఘ‌ట్‌కేస‌ర్ యువ‌కుడి మృతి

న‌రేష్ ముదిరాజ్‌, ఘ‌ట్‌కేసర్‌:కరోనా కాటు ఘ‌ట‌కేసర్ ప‌ట్ట‌ణానికి చెందిన యువ‌కుడు మృతి చెందాడు. ఘ‌ట్‌కేస‌ర్ ప‌ట్ణ‌ణంలోని కొండాపూర్‌కి చెందిన ఆగిరెడ్డి (33) అనే యువ‌కుడికి ఇటీవ‌ల క‌రోన వైర‌స్ సోకింది. ఈసీఎల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చేర్పించిన తర్వాత పరిస్థితి … Read More

క‌రోనాను జ‌యించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప్ర‌ముఖ సిని న‌టుడు ప‌వన్ క‌ళ్యాణ్ క‌రోనా వ్యాధి జ‌యించాడు. గ‌త కొన్ని రోజుల క్రితం క‌రోనా సోక‌డంతో పూర్తిగా ఫాం హౌస్‌కే ప‌రిమిత‌య్యారు. డాక్ట‌ర్ల స‌ల‌హాలు-సూచ‌న‌లు పాటించారు. వైద్య సేవ‌లు అందుకున్న ఆయ‌న ఇప్పుడు తిరిగి … Read More

డాన్ చోటా రాజ‌న్ మృతి

కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి చెందాడు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం చోటా రాజన్ ప్రాణాలు కోల్పోయాడు. దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్‌ డాన్‌ చోటా … Read More

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న లాక్‌డౌన్‌

క‌రోన రెండో ద‌శతో భార‌తదేశంలో అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్ప‌టికే ఒక్కొక్క‌రూగా ఆయా రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్ పెట్టాయి. అయితే దేశ వ్యాప్తంగా సంపూర్ణ లౌక్‌డౌన్ పెడితే త‌ప్పా క‌రోనాని మ‌ళ్లీ క‌ట్ట‌డి చేయ‌లేమ‌ని అభిప్రాయ ప‌డుతున్నారు వైద్యులు. గత … Read More

సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం

రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులు, మరణాలతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడుతుండడంతో భారతదేశం తల్లడిల్లుతోంది. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. ఇదే విషయాన్ని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ … Read More

తండ్రికి కరోనా… కూతురు ప్రేమ ఆగునా!

కరోనా.. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయులను చేస్తోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఓ అమ్మాయి కొవిడ్ సోకి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్నతండ్రిని చూసి తల్లడిల్లిపోయింది. తల్లి వారిస్తున్నా.. తానే వెళ్లి గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. ఆ … Read More