బస్సు డ్రైవరుకు ఉచితంగా గుండెమార్పిడి చేసి ఐదేళ్లు
నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఒక నిరుపేద యువకుడికి ఐదేళ్ల క్రితం విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఐదేళ్లుగా పూర్తి ఆరోగ్యంతో జీవిస్తున్న ఆ యువకుడికి.. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా గురువారం ఆస్పత్రి ప్రాంగణంలో సత్కారం … Read More











