కిమ్స్‌లో లూపస్ వారియార్స్ ర్యాంప్ వాక్
కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లోని క్లినికల్ ఇమ్యునాలజీ, రుమటాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ లూపస్ డే సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ర్యాంప్ వాక్ మరియు లూపస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. … Read More











